MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep64b18db2-ddff-4d70-95e9-5b3120392460-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep64b18db2-ddff-4d70-95e9-5b3120392460-415x250-IndiaHerald.jpgయాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై పెద్దగా రెస్పాన్స్ మాత్రం తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్నా అనే పాట సూపర్ హిట్ కావడంతో ఆ పాట ఈ సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది. కానీ ఈ సినిమా అనుకున్నంత రీతిలో మాత్రం ఆడ లేదు. మున్నా అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత హీరో హీరోయిన్ గా నటించింది. పోసాని కృష్ణ మురళిtollywood;amrutha;hema;krishna;munna producer;murali;pradeep;cinema;amazon;hero;heroine;hero heroineప్రదీప్ ని అలా వదిలేశారు ఏంటి?ప్రదీప్ ని అలా వదిలేశారు ఏంటి?tollywood;amrutha;hema;krishna;munna producer;murali;pradeep;cinema;amazon;hero;heroine;hero heroineSun, 23 May 2021 13:00:00 GMTయాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై పెద్దగా రెస్పాన్స్ మాత్రం తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం ఇద్దమనుకున్నా అనే పాట సూపర్ హిట్ కావడంతో ఆ పాట ఈ సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది. కానీ ఈ సినిమా అనుకున్నంత రీతిలో మాత్రం ఆడ లేదు. మున్నా అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత హీరో హీరోయిన్ గా నటించింది.


 పోసాని కృష్ణ మురళి, అప్పాజీ, హేమ లాంటి నటులు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా నిన్న అమెజాన్ ప్రైమ్ లో దర్శనమిచ్చింది. అదే ఇప్పుడు ఆశ్చర్యకరం గా మారింది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కచ్చితంగా ప్రమోషన్స్ చేస్తారు.. అసలు ఏమాత్రం ఊరూపేరూ లేని సినిమాలు రిలీజ్ చేసిన సందర్భంలో సైతం అలా ప్రమోషన్స్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ బుల్లితెరలో యమా క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడు కనీసం ప్రమోషన్స్ కూడా లేకపోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 


అసలు వీళ్ళు కావాలనే చేయలేదా లేక పొరపాటున అలా జరిగిందా అనే చర్చ జరుగుతోంది. సినిమా ఎలాగో మంచి స్పందన తెచ్చుకోలేక పోయింది కాబట్టి దీనిని ప్రమోట్ చేయకుండా వదిలేశారు అనడానికి కూడా లేదు. ఎందుకంటే థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు సైతం డిజిటల్ లో సూపర్ హిట్ అయ్యాయి. కానీ ప్రదీప్ సినిమాని కావాలనే తీసి పక్కన పెట్టినట్లు అనిపించింది ఈ ప్రదీప్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సెక్సీడ్రెస్‌లో సుహానా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అనన్య..?

ప్రభాస్ మాస్ యాంగిల్ పక్కా.. ప్రశాంత్ భారీ ప్లాన్..?

చిన్న అల్లుడి కోసం చిరంజీవి బాగానే కష్టపడుతున్నాడుగా..?

రాఘవేంద్రరావుకి, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం ఇదే.. !

రాఘ‌వేంద్ర‌రావుతో క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌ల గొడ‌వేంటో తెలుసా?

బన్నీ కెరీర్ కి అద్దిరిపోయే స్టార్ట్ ఇచ్చిన దర్శకేంద్రుడు ... !

ఎన్టీఆర్ తో అయినా ఆయన రాత మారేనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>