MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/y-vijaya1326d601-d481-48ab-9506-cd71b9c5ffcd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/y-vijaya1326d601-d481-48ab-9506-cd71b9c5ffcd-415x250-IndiaHerald.jpgసినిమాల్లో ముట్టుకోకూడదు, పట్టుకోవడం లు కామన్ ఎందుకంటే సినిమా ప్రేక్షకుల్ని మెప్పించాలంటే హీరో హీరోయిన్ నీ ముట్టుకొని తీరాల్సిందే.. హీరోయిన్లు కొంత గ్లామర్ షో లు చేయాల్సిందే.. కథ డిమాండ్ చేస్తే ఏవిధంగానైనా హీరోయిన్ లు కనిపించి ప్రేక్షకులను ఆనంద పరచాలి.. లేదంటే వారికి ఆ అవకాశం చేజారింది.. అలా చాలా మంది హీరోయిన్లు తమకు వచ్చిన అవకాశాలను ఈ కారణం చేత వదులుకోగా మరికొంతమంది కాంప్రమైజ్ అయ్యి అలాంటి సీన్లలో నటించారు.. అయితే కుటుంబ సభ్యులకు దీని గురించి ఎలాంటి సమాధానం చెప్పాలన్న ఇబ్బంది ప్రతి హీరోయిన్ లో y vijaya;chiranjeevi;vijayashanti;ramya krishnan;y vijaya;korcha;cinema;hero;girl;heroine;ishtam;hero heroineనా ఆస్తులకు కారణం ఆ హీరోయిన్: వైవిజయనా ఆస్తులకు కారణం ఆ హీరోయిన్: వైవిజయy vijaya;chiranjeevi;vijayashanti;ramya krishnan;y vijaya;korcha;cinema;hero;girl;heroine;ishtam;hero heroineSun, 23 May 2021 18:00:00 GMTసినిమాల్లో ముట్టుకోకూడదు, పట్టుకోవడం లు కామన్ ఎందుకంటే సినిమా ప్రేక్షకుల్ని మెప్పించాలంటే హీరో హీరోయిన్ నీ ముట్టుకొని తీరాల్సిందే.. హీరోయిన్లు కొంత గ్లామర్ షో లు చేయాల్సిందే.. కథ డిమాండ్ చేస్తే ఏవిధంగానైనా హీరోయిన్ లు కనిపించి ప్రేక్షకులను ఆనంద పరచాలి.. లేదంటే వారికి ఆ అవకాశం చేజారింది.. అలా చాలా మంది హీరోయిన్లు తమకు వచ్చిన అవకాశాలను ఈ కారణం చేత వదులుకోగా మరికొంతమంది కాంప్రమైజ్ అయ్యి అలాంటి సీన్లలో నటించారు.. అయితే కుటుంబ సభ్యులకు దీని గురించి ఎలాంటి సమాధానం చెప్పాలన్న ఇబ్బంది ప్రతి హీరోయిన్ లో ఉంటుంది..

అలా తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అని చెప్తున్నారు అలనాటి నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్ వై విజయ.. ఒకసారి చిరంజీవి సినిమా షూటింగ్ నడుస్తుంది అప్పటికే తన క్యారెక్టర్ కు సంబంధించి రెండు మూడు రోజులుగా షూటింగ్ లో పాల్గొంది విజయ.. ఒకరోజు సినిమా షూటింగ్ స్పాట్ కి విజయ తన కూతుర్ని తీసుకెళ్ళింది.. అక్కడ ఒక చోట కూర్చుని షూటింగ్ చూస్తూ ఉండు అని చెప్పి షూట్ కి వెళ్ళింది..  కొద్దిసేపటి తర్వాత దర్శకుడు బ్రేక్ చెప్పాడు.. అదే సమయంలో తన కూతురు విజయ దగ్గరికి వచ్చింది.. చిరంజీవి కూడా అక్కడికి వచ్చాడు.. విజయ కూతురు ను చూసి అచ్చం మీ నోట్లో నుంచి వూడి పడినట్లు  ఉంది మీ అమ్మాయి అన్నారు..

అయితే  ఈ మాట విజయ భుజం తట్టి చెప్పారు.. అక్కడి నుంచి చిరంజీవి వెళ్లిపోయాక మమ్మీ నిన్ను అందరూ పట్టుకుంటున్నారు ఏంటి అని అడిగింది.. దీంతో విజయకు ఏం చెప్పాలో అర్థం కాక ఇష్టంగా మాట్లాడినప్పుడు అలాగే చేస్తారు అని చెప్పి కవర్ చేసింది విజయ.. డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయశాంతి రమ్యకృష్ణ సలహాలు తమకు ఎంతో ఉపయోగ పడ్డాయి అంటారు విజయ.. ముఖ్యంగా విజయశాంతి చెప్పడం వల్లే తాను ఓ కళ్యాణ మండపం తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నట్టు చెప్పింది.. షూటింగ్ మధ్య లో మాటల్లో భాగంగా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి సలహాలు ఇచ్చేవారని చెప్పారు..  రమ్యకృష్ణ కూడా మంచి సలహాలు ఇచ్చారని చెప్పారు..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>