MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ek-mini-katha244ccf49-19f8-4919-9e79-79a45088f69a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ek-mini-katha244ccf49-19f8-4919-9e79-79a45088f69a-415x250-IndiaHerald.jpgఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.. ఒకొక్కరుగా షూటింగ్స్ స్టార్ట్ చేసుకుంటున్నారు.. వరుసగా రిలీజులు ప్లాన్ చేసుకుంటున్నారు.. కొద్ది రోజుల్లో తిరిగి కోలుకుంటాం అనుకుంటున్న సినిమా పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ గట్టి దెబ్బే కొట్టింది.. థియేటర్లు ఎప్పుడు పున:ప్రారంభమవుతాయో క్లారిటీ లేదు.. దీంతో మేకర్స్ తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నారు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వర్షం, బాబి, చంటి సినిమాల ఫేమ్ శోభ‌న్ కుమారుడిగా ‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమై ‘పేప‌ర్ బాయ్’ చిత్EK MINI KATHA;prabhas;chanti;geetha;santhosh;santosh sobhan;varsha;mini;mohandas karamchand gandhi;cinema;sangeetha;amazon;job;director;comedy;hero;santhossh jagarlapudi;golconda;chitram"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథEK MINI KATHA;prabhas;chanti;geetha;santhosh;santosh sobhan;varsha;mini;mohandas karamchand gandhi;cinema;sangeetha;amazon;job;director;comedy;hero;santhossh jagarlapudi;golconda;chitramSun, 23 May 2021 15:30:00 GMTఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.. ఒకొక్కరుగా షూటింగ్స్ స్టార్ట్ చేసుకుంటున్నారు.. వరుసగా రిలీజులు ప్లాన్ చేసుకుంటున్నారు.. కొద్ది రోజుల్లో తిరిగి కోలుకుంటాం అనుకుంటున్న సినిమా పరిశ్రమపై కరోనా సెకండ్ వేవ్ గట్టి దెబ్బే కొట్టింది.. థియేటర్లు ఎప్పుడు పున:ప్రారంభమవుతాయో క్లారిటీ లేదు.. దీంతో మేకర్స్ తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చెయ్యడానికి సిద్ధమవుతున్నారు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వర్షం, బాబి, చంటి సినిమాల ఫేమ్ శోభ‌న్ కుమారుడిగా ‘గోల్కొండ హైస్కూల్’ తో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమై ‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల చేత న‌టుడిగా మంచి మార్కులు వేయించుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఏక్ మినీ క‌థ’.

ఏప్రిల్ 30న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. కట్ చేస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చెయ్యడమే బెటర్ అనుకుని పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు.. మే 27 నుండి ‘ఏక్ మినీ క‌థ’ అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇందులో హీరో చిన్నప్పటి నుంచే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు.దాన్నుంచి అతడు ఎలా బయటపడ్డాడన్నదే అసలు కథ. పోసాని, సంతోష్‌, సప్తగిరిల కామెడీ వినోదాత్మకంగా ఉండనున్నట్లు కనిపిస్తోంది.నా జీతం చిన్నదే , నా జాబ్ చిన్నదే అంటే ఈ సినిమా ట్రైలర్ చాలా క్రేజ్ తెచ్చుకుంటుంది.

శ్రద్ధాదాస్‌ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించాడు. మరి ఈ సినిమా ఓటీటీలో జనాలను ఏమేరకు ఆకర్షిస్తుందో చూడాలి. ఇప్పటిదాకా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న మెర్లపాక గాంధీ ఇక రైటర్ గా ఎంత వరకు క్లిక్ అవతాడో వేచి చూడాల్సిందే. ఈ సినిమా ట్రైలర్ ని ఏకంగా ప్రభాస్ ప్రమోట్ చేయడం విశేషం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోవాగ్జిన్ వేసుకున్న వారికి కొత్త టెన్షన్!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్

సినిమా ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ ...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>