PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungus-found-in-covid-patients-intestines762c2b36-13ff-4032-b202-27d44d7c6d85-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/black-fungus-found-in-covid-patients-intestines762c2b36-13ff-4032-b202-27d44d7c6d85-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా కేసులు ఈ మధ్య కొద్దిగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజుకు 4 లక్షల కేసుల నుంచి రెండున్నర లక్షకు తగ్గింది. అయితే ఒకపక్క కరోనా విజృంభిస్తున్న సమయంలో మరో మహమ్మారి బ్లాక్ ఫంగస్(మ్యూకోర్మకోసిస్) చాపకింద నీరులా ప్రవేశించింది. కరోనా నుంచి కోలుకున్న వారే ఈ ఫంగస్ టార్గెట్‌. దీనిని నిరోధించేందుకు అవసరమైన ఆంఫోటెరిసిన్‌-బీ ఔషధం..black fungus;mandula;capital;minister;central government;marchపేగులకు చిల్లులు పెడుతున్న బ్లాక్ ఫంగస్.. రూటు మార్చి మరీ..!!పేగులకు చిల్లులు పెడుతున్న బ్లాక్ ఫంగస్.. రూటు మార్చి మరీ..!!black fungus;mandula;capital;minister;central government;marchSun, 23 May 2021 16:28:00 GMTరాజధాని ఢిల్లీలో బయటపడ్డాయి.

 
కరోనాతో బాధపడుతున్న 56 ఏళ్ల వ్యక్తి మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతూ మందులు వాడుతున్నాడు. అయినా తగ్గకపోవడంతో నాలుగో రోజు ఆసుపత్రికి వెళ్లాడు. అతడికి సిటీ స్కాన్‌ చేసిన డాక్టర్లు.. చిన్న పేగులో రంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి కారణం బ్లాక్ ఫంగస్ అని నిర్ధారణ కావడంతో షాకయ్యారు. అయితే మూడు రోజులుగా ఆ ఫంగస్ అతడి కడుపులో ఉండడంతో ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. అలాగే 68 ఏళ్ల మరో కరోనా బాధితుడి చిన్న పేగులోనూ ఇదే విధంగా బ్లాక్ ఫంగస్ బయటపడింది. కాగా, ఇద్దరికీ కరోనాతో పాటు డయాబెటీస్‌ కూడా ఉంది. ఇద్దరిలోనూ ఒకే లక్షణాలు ఉండడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.


కాగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన లెక్కల ప్రకారం.. ఈ నెల 21 నాటికి దేశవ్యాప్తంగా 8,848 బ్లాక్‌ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో అత్యధికంగా 2,281 మందికి ఈ వ్యాధి సోకగా.. మహారాష్ట్రలో 2,000, ఆంధ్రప్రదేశ్‌లో 910 మంది దీని బారిన పడ్డారు. మొత్తం కేసుల్లో ఈ 3 రాష్ట్రాల వాటా 58.66 శాతం. ఈ క్రమంలోనే ద్వారా కేంద్ర మంత్రి సదానంద గౌడ శనివారం కీలక అంశాలను వెల్లడించారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసుల ఆధారంగా ఆంఫోటెరిసిన్‌-బీ ఔషధాన్ని ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లు చెప్పారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ లో మరో విషాదం

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>