PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/narendra-modia1dc2f53-2321-45c3-b50f-3dc4a1bd0f1e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/narendra-modia1dc2f53-2321-45c3-b50f-3dc4a1bd0f1e-415x250-IndiaHerald.jpgజాతీయ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ కనుక తనకు వ్యతిరేకంగా మార్చుకుంటే పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి వెళ్లే విషయంలో 2014 నుంచి కూడా ప్రధానమంత్రి మోడీ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. మోడీ సమర్థవంతంగా వ్యవహరించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తాజాగా వారణాసిలో వైద్యులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన కన్నీరు పెట్టారు ఈ కన్నీరు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ మోడీని టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్ చేస్తునmodi,bjp;modi;bharatiya janata party;narendra modi;congress;2019;prime minister;partyమోడీ ఏడ్చినా నమ్మరే పాపం...?మోడీ ఏడ్చినా నమ్మరే పాపం...?modi,bjp;modi;bharatiya janata party;narendra modi;congress;2019;prime minister;partySun, 23 May 2021 10:00:00 GMTజాతీయ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ కనుక తనకు వ్యతిరేకంగా మార్చుకుంటే పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రజల్లోకి వెళ్లే విషయంలో 2014 నుంచి కూడా ప్రధానమంత్రి మోడీ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. మోడీ సమర్థవంతంగా వ్యవహరించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తాజాగా వారణాసిలో వైద్యులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన కన్నీరు పెట్టారు ఈ కన్నీరు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఇక్కడ మోడీని టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మోడీ కేవలం నటిస్తారనే అంటున్నారు, ప్రజల కష్టాల మీద ఆయనకు ఎటువంటి అభిప్రాయం కూడా లేదని కనీసం ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే ప్రయత్నం కూడా ఆయన చేయలేకపోతున్నారని ప్రధానమంత్రి హోదాలో ఉండి కనీసం ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడ లేని పరిస్థితిలో ఆయన ఉన్నారు అంటూ ఎవరి విమర్శలు వాళ్ళు చేస్తున్నారు. మోడీ సమర్థతపై కూడా ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ సమర్థవంతంగా పరిపాలించడం లేదు అనే అభిప్రాయం కూడా 2019 తర్వాత సమర్థవంతంగా వ్యక్తమైంది.

ప్రైవేట్ రంగానికి ప్రధానమంత్రి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలామందికి నచ్చడం లేదు. మోడీ ఇదే విధంగా కొనసాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపడటానికి పెద్దగా సమయం కూడా పట్టే అవకాశం ఉండదు. రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని కేవలం కాన్ఫరెన్స్ లకు మాత్రమే పరిమితం కావడం లేకపోతే కేంద్రమంత్రులతో మాట్లాడటం వంటివి చేయడం ద్వారా ఉపయోగం ఉండదు అనే అభిప్రాయం ఉంది. మరి భవిష్యత్తులో అయినా సరే మోడీ ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటి అనేది చూడాలి. ఈ పరిస్థితులను భారతీయ జనతా పార్టీ వ్యతిరేక వర్గాలు అన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్: యువకుడి తాటతీసిన కలెక్టర్..

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>