PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ice-creamaede0482-208a-4e4b-b265-84e47ab1b647-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ice-creamaede0482-208a-4e4b-b265-84e47ab1b647-415x250-IndiaHerald.jpgమన ఈ లోకంలో గ్యారెంటీ ఇవ్వలేనిది మన ప్రాణాలకే. ఎప్పుడు ఎలా చనిపోతామో ఎవరికీ తెలియదు. దేవుడు ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటే ఎలాగైనా తీసుకుంటాడు... అదే మళ్ళీ రుజువైంది.ఇష్టంతో ఐస్‌క్రీమ్ తిన్న ఓ యువకుడు తిన్న కాసేపటికే చనిపోయాడు. శ్వాస ఆడక కొన్ని నిమిషాల్లోనే మృతి చెందాడు. ఇక ఈ విషాద ఘటన హైదారబాద్‌లోని నాచారంలో చోటుచేసుకోవడం జరిగింది. ఇక పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. సంపత్ అనే 22 ఏళ్ల యవకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాచారంలోని వీఎస్టీ కాలనీలో గదిని అద్దెకు తీసుకొని బ్రతుకుతున్నాice-cream;deva;sampath;mohandas karamchand gandhi;smart phone;police;local language;ishtam;nacharamఐస్ క్రీమ్ తిని మృతి చెందిన యువకుడు...ఐస్ క్రీమ్ తిని మృతి చెందిన యువకుడు...ice-cream;deva;sampath;mohandas karamchand gandhi;smart phone;police;local language;ishtam;nacharamSun, 23 May 2021 19:00:00 GMTమన ఈ లోకంలో గ్యారెంటీ ఇవ్వలేనిది మన ప్రాణాలకే. ఎప్పుడు ఎలా చనిపోతామో ఎవరికీ తెలియదు. దేవుడు ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటే ఎలాగైనా తీసుకుంటాడు... అదే మళ్ళీ రుజువైంది.ఇష్టంతో ఐస్‌క్రీమ్ తిన్న ఓ యువకుడు తిన్న కాసేపటికే చనిపోయాడు. శ్వాస ఆడక కొన్ని నిమిషాల్లోనే మృతి చెందాడు. ఇక ఈ విషాద ఘటన హైదారబాద్‌లోని నాచారంలో చోటుచేసుకోవడం జరిగింది. ఇక పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. సంపత్ అనే 22 ఏళ్ల యవకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాచారంలోని వీఎస్టీ కాలనీలో గదిని అద్దెకు తీసుకొని బ్రతుకుతున్నాడు. ఆ రూమ్‌లో సంపత్ ఒక్కడే ఉంటాడు. ఐతే శుక్రవారం రాత్రి ఓ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా తనకు ఇష్టమైన స్ట్రాబెరీ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాడు సంపత్. కిలో ఐస్‌క్రీమ్‌లో 90శాతం వరకు తిన్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస ఆడక ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు.


ఆ వెంటనే దగ్గర్లో వున్న స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి వెళ్లిన అంబులెన్స్ సిబ్బంది అప్పటికే సంపత్ చనిపోయినట్లు తెలిపారు.ఐస్ క్రీమ్ తిన్న తర్వాత శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడినట్లు స్థానికులు తెలిపారు. అంతేకాదు వాంతులు, విరోచనాలు కూడా అయ్యాయని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం కోసం యువకుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఐస్‌క్రీమ్ తినడంతో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయాడా? లేదంటే అతడికి కరోనా ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు కేజీ వరకు ఐస్ క్రీమ్ తినడంతోనే అతడు అస్వస్థతకు గురయ్యాడని స్థానికులు చెబుతున్నారు. ఐతే తీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని వెల్లడించారు. కాగా, సంపత్ మృతి స్థానికంగా కలకలం రేపింది. ఐస్‌క్రీమ్ తిని యువకుడు చనిపోయాడన్న వార్త అందరిని షాక్ కి గురి చేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ స్టార్ తో రాఘవేంద్ర రావు కాంబో కి ఉన్న ప్రత్యేకత అదే ... !!

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>