MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-fa317c3a-03b4-409e-ad74-fe336e079bb7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-fa317c3a-03b4-409e-ad74-fe336e079bb7-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు.హీరోయిన్లనూ అందంగా చూపించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతుంటారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన షూటింగ్‌ లొకేషన్లలోనూ అంతే సరదాగా ఉండేవారట. కానీ ఓ సందర్భంలో హీరోయిన్ రంభ‌పై కస్సుమన్నారంట దర్శకేంద్రుడు. జేడీ చక్రవర్తి, రంభ జంటగా ఆయన డైరెక్షన్లో ‘బొంబాయి ప్రియుడు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలోని ‘గుప్పెడు గుండెను తడితే’ పాట గుర్తుంది కదా. ఇందులో హీరో రంభ నడుముపై బత్తాయిలు వేస్తుంటాడు. పాట షూటraghavendra-rao-k;rambha;chakravarthy;mumbai;korcha;industries;cinema;film industry;hero;heroine;chitramదర్శకేంద్రుడుకి కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా ?దర్శకేంద్రుడుకి కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా ?raghavendra-rao-k;rambha;chakravarthy;mumbai;korcha;industries;cinema;film industry;hero;heroine;chitramSun, 23 May 2021 14:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు ఒకరు.హీరోయిన్లనూ అందంగా చూపించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతుంటారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయన షూటింగ్‌ లొకేషన్లలోనూ అంతే సరదాగా ఉండేవారట. కానీ ఓ సందర్భంలో హీరోయిన్ రంభ‌పై కస్సుమన్నారంట దర్శకేంద్రుడు. జేడీ చక్రవర్తి, రంభ జంటగా ఆయన డైరెక్షన్లో ‘బొంబాయి ప్రియుడు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలోని ‘గుప్పెడు గుండెను తడితే’ పాట గుర్తుంది కదా. ఇందులో హీరో రంభ నడుముపై బత్తాయిలు వేస్తుంటాడు. పాట షూటింగ్ గ్యాప్‌లో అందరూ కూర్చుని ఉన్న సమయంలో.. ‘డైరెక్టర్‌ గారు నీమీద పుచ్చకాయలు వేయిస్తారు’ అని చెప్పడంతో రంభ గట్టిగా నవ్వేసిందట. దీంతో చిరాకు పడ్డ రాఘవేంద్రరావు ‘మీరు నవ్వడం ఆపేశాక చెప్పండి. నేనొచ్చి షాట్‌ తీస్తా’ అని కోపగించుకుని వెళ్లిపోయారట.రాఘవేంద్రరావు అలా అనేసరికి రంభ బోరున ఏడ్చేశారట. ఎవరు ఎంత నచ్చజెప్పినా ఆమె ఏడుపు ఆపకపోవడంతో ఈ రోజు పాటకు ప్యాకప్ చెప్పేసి... మరుసటి రోజు షూటింగ్ కొనసాగించారు. ‘షాట్‌లో నా తప్పు లేకుండా నన్ను అంటే నాకు కోపం వస్తుంది. నేను చాలా సెన్సిటివ్’ అని ఓ సందర్భంగా రంభ చెప్పుకొచ్చింది.

అయితే రాఘవేంద్రరావు గారి కోపం ఎక్కువగా సేపు ఉండదు అని మళ్ళీ తర్వాత వచ్చి ఆయనే మాట్లాడతారు అని కూడా రంభ చెప్పింది.  ఎప్పుడు నవ్వుతూ ఉండే రాఘవేంద్రరావు గారికి ఇలా షూటింగ్స్ లో చాలా తక్కువగా కోపం వస్తుందంట. అయితే ఒక్కసారి ఆయనకి కోపం వస్తే వెంటనే సెట్ లో నుంచి బయటకి వెళ్లిపోతారని ఆయనని కోపంగా చూసిన చాలామంది చెప్పడం జరిగింది. ఇక బొంబాయి ప్రియుడు సినిమా విడుదలయ్యాక ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే కదా. ఈ సినిమాలో ఆ పాట కూడా సూపర్ హిట్ అయింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ మాస్ యాంగిల్ పక్కా.. ప్రశాంత్ భారీ ప్లాన్..?

చిన్న అల్లుడి కోసం చిరంజీవి బాగానే కష్టపడుతున్నాడుగా..?

రాఘవేంద్రరావుకి, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం ఇదే.. !

రాఘ‌వేంద్ర‌రావుతో క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌ల గొడ‌వేంటో తెలుసా?

బన్నీ కెరీర్ కి అద్దిరిపోయే స్టార్ట్ ఇచ్చిన దర్శకేంద్రుడు ... !

ఎన్టీఆర్ తో అయినా ఆయన రాత మారేనా..

రాఘవేంద్రరావు మాజీ కోడలు గొప్పతనం తెలుసుకోవాల్సిందే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>