MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-da4a158d-1429-4d40-baaf-3b921bed35ee-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k-da4a158d-1429-4d40-baaf-3b921bed35ee-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికీ ఎంతో మంది గొప్ప గొప్ప మహనీయులు, ఇండస్ట్రీకి ఎనలేని సేవలందించిన మహానుభావులు చనిపోతూ టాలీవుడ్ కి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నారు.. అలా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నయ్య, ఆర్ కే ఫిలిమ్స్ అధినేత కృష్ణ మోహన్ రావు ఇటీవల కాలంలో కన్నుమూసారు.. ఆయన మరణంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందిన సినీ పరిశ్రమ ఆయనకు ఘన నివాళులు అర్పించింది.. కాగా కృష్ణ మోహన్ రావు టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించగా అందులో ఎక్కువగా తమ్ముడు రాఘవేంద్రరావు దర్raghavendra-rao-k;chiranjeevi;mahesh;venkatesh;balakrishna;akkineni nagarjuna;apoorva;chakravarthy;dr rajasekhar;editor mohan;krishna;mithra;paandu;ramya krishnan;santoshi;mumbai;tollywood;industries;cinema;rajani kanth;producer;film industry;blockbuster hit;war;producer1;bobby;allari;raghavendra;annayyaఇటీవలే మరణించిన రాఘవేంద్ర రావు అన్నయ్య కృష్ణమోహన్ నిర్మాణం లో దర్శకేంద్రుడు చేసిన సినిమాలు..!!ఇటీవలే మరణించిన రాఘవేంద్ర రావు అన్నయ్య కృష్ణమోహన్ నిర్మాణం లో దర్శకేంద్రుడు చేసిన సినిమాలు..!!raghavendra-rao-k;chiranjeevi;mahesh;venkatesh;balakrishna;akkineni nagarjuna;apoorva;chakravarthy;dr rajasekhar;editor mohan;krishna;mithra;paandu;ramya krishnan;santoshi;mumbai;tollywood;industries;cinema;rajani kanth;producer;film industry;blockbuster hit;war;producer1;bobby;allari;raghavendra;annayyaSun, 23 May 2021 17:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికీ ఎంతో మంది గొప్ప గొప్ప మహనీయులు, ఇండస్ట్రీకి ఎనలేని సేవలందించిన మహానుభావులు చనిపోతూ టాలీవుడ్ కి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్తున్నారు.. అలా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నయ్య, ఆర్ కే ఫిలిమ్స్ అధినేత కృష్ణ మోహన్ రావు ఇటీవల కాలంలో కన్నుమూసారు.. ఆయన మరణంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందిన సినీ పరిశ్రమ ఆయనకు ఘన నివాళులు అర్పించింది.. కాగా కృష్ణ మోహన్ రావు టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించగా అందులో ఎక్కువగా తమ్ముడు రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే సినిమాలు చేశాడు.. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రథమంగా సూపర్ స్టార్ కృష్ణ తో భలేకృష్ణుడు అనే సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని నమోదు చేసింది.. ఈ అన్నదమ్ముల కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో వారి అభిమానులు ఎంతగానో సంతోషించారు.. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన అపూర్వ సోదరులు సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.. చిరు దర్శకేంద్రుడి కలయికలో వచ్చిన యుద్ధభూమి చిత్రం కృష్ణమోహన్ నిర్మించగా ఈ సినిమా బాక్సాఫీస్ యుద్ధంలో గెలవలేక పోయింది..

ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన మరో సినిమా అల్లరి మొగుడు.. మోహన్ బాబు రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోగా కృష్ణమోహన్ కి మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టింది.. రాజశేఖర్ హీరోగా నటించిన అల్లరి ప్రియుడు, వెంకటేష్ చేసిన ముద్దుల ప్రియుడు, నాగార్జున ఘరానా బుల్లోడు, చక్రవర్తి బొంబాయి ప్రియుడు, చిరంజీవి ఇద్దరు మిత్రులు, బాలకృష్ణ పాండురంగడు, మహేష్ బాబు బాబీ వంటి చిత్రాలు కూడా కృష్ణమోహన్ నిర్మాణంలోనే తెరకెక్కగా ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ఆయనను స్టార్ ప్రొడ్యూసర్ గా మార్చాయి.. ఇలా రాఘవేంద్ర రావు తన అన్నయ్య కృష్ణ మోహన్ ల కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చి వీరి కాంబినేషన్ ని క్రేజీగా మార్చాయి...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ లో మరో విషాదం

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>