BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/carona-youth-childrens-uttarakhand13b69ce8-2c37-4037-83ef-c8b6ecb3a5fe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/carona-youth-childrens-uttarakhand13b69ce8-2c37-4037-83ef-c8b6ecb3a5fe-415x250-IndiaHerald.jpgక‌రోనా మొద‌టి ద‌శ కంటే రెండ‌వ ద‌శ చాలా డెంజ‌ర్‌గా ఉంది.మొదటిసారి కంటే మరింత బలంగా మారి సెకండ్ వేవ్ లో జనాలను హడలెత్తిస్తోంది.ప్ర‌తిరోజు దేశ వ్యాప్తంగా వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.లాక్‌డౌన్ ఆంక్ష‌లు పెట్టిన పాజిటివ్ కేసులు,మ‌ర‌ణాలు త‌గ్గ‌డం లేదు.కుటుంబంలో పెద్ద‌లు కోల్పోయి చిన్నారులు అనాథ‌లుగా మారుతున్నారు.అయితే తాజ‌గా క‌రోనా చిన్నారులు,యువ‌త‌పై పంజా విసురుతుంది. ఉత్త‌రాఖండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చిన్నారులు,యువ‌త‌పై క‌రోన కేసులు 60వేల‌కు పైగా న‌మోద‌య్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడుతcarona, youth, childrens, uttarakhand;uttarakhand;central government;youth;panjaaయువ‌త,చిన్నారుల‌పై క‌రోనా పంజా...యువ‌త,చిన్నారుల‌పై క‌రోనా పంజా...carona, youth, childrens, uttarakhand;uttarakhand;central government;youth;panjaaSun, 23 May 2021 17:34:42 GMTఉత్త‌రాఖండ్‌ : క‌రోనా మొద‌టి ద‌శ కంటే రెండ‌వ ద‌శ చాలా డెంజ‌ర్‌గా ఉంది.మొదటిసారి కంటే మరింత బలంగా మారి సెకండ్ వేవ్ లో జనాలను హడలెత్తిస్తోంది.ప్ర‌తిరోజు దేశ వ్యాప్తంగా వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.లాక్‌డౌన్ ఆంక్ష‌లు పెట్టిన పాజిటివ్ కేసులు,మ‌ర‌ణాలు త‌గ్గ‌డం లేదు.కుటుంబంలో పెద్ద‌లు కోల్పోయి చిన్నారులు అనాథ‌లుగా మారుతున్నారు.అయితే తాజ‌గా క‌రోనా చిన్నారులు,యువ‌త‌పై పంజా విసురుతుంది. ఉత్త‌రాఖండ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చిన్నారులు,యువ‌త‌పై క‌రోన కేసులు 60వేల‌కు పైగా న‌మోద‌య్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. అలా యువతపై కూడా కరోనా కోరలు పడుతున్నాయి. కేవలం 10 రోజుల్లోనే 11 వందలమందిపైగా చిన్నారులకు కరోనా సోకింది. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో అధికారులను ఆందోళన కలిగిస్తోంది.ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా బారిని పడిన చిన్నారులంతో 10 ఏళ్లలోపువారే కావటం గమనించాల్సిన విషయం. చిన్నారులకు కరోనా సోకిన కేసులు పెరుగుతుండటంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. కరోనా సోకిన చిన్నారులంతా ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.ప్ర‌జ‌లు ఎప్ప‌టిక‌ప్పుడూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఇంట్లోనే ఉండాల‌ని వైద్య నిపుణులు అంటున్నారు.

దేశ వ్యాప్తంగా ఓ వైపు వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతున్న‌ప్ప‌టికి అంద‌రికి వ్యాక్సినేష‌న్ అంద‌డంలేదు. తొలుత 45 ఏళ్ల వారంద‌రికి వ్యాక్సిన్ అంటూ కేంద్ర ప్ర‌భుత్వం ప్రక‌టించింది.దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికీ స‌గం మందికి కూడా వ్యాక్సిన్ అంద‌లేదు.45 ఏళ్ల వారికి పూర్తి కాకుండానే కేంద్ర ప్ర‌భుత్వం 18 ఏళ్లు నిండిన‌వారికి వ్యాక్సిన్ ప‌క్రియ ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.వ్యాక్సిన్ త‌యారీకి ప్ర‌జ‌లు కోవిన్ యాప్‌లో రిజిస్ట‌ర్ చేసుకునేదానికి చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తుంది. దేశంలో ఇప్పుడంతా 45ఏళ్ల పైబ‌డిన వారికి సెకండ్ డోస్ ప‌క్రియ కొన‌సాగుతుంది.18 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సిన్ ప్రారంభంకావాలంటే మరో నెల రోజుల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సిన్‌పై ప్ర‌చారం చేసుకుంది త‌ప్ప ప్ర‌జ‌ల‌కు కావాల‌సిన వ్యాక్సిన్ త‌య‌రుచేయ‌డానికి చొర‌చూప‌లేద‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.తాజ‌గా చిన్నారులు,యువ‌త‌లో కోవిడ్ కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.ఓ వైపు ఇంత‌వ‌ర‌కు వ్యాక్సిన్ 45 ఏళ్ల వారికే పూర్తికాక‌పోవ‌డం..రెండ‌వ ద‌శ‌లోనే చిన్నారులకు ముప్పు రావ‌డంతో ప్ర‌జ‌లంతా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ లో మరో విషాదం

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>