PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్పొరేషన్ల వలన ఏ ఉపయోగం ఉంటుంది ఏం చేయాలనే దానిపై స్పష్టత రావడం లేదు. ఉపయోగం సంగతి పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అనవసర ఖర్చుగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా అన్ని కులాలకు కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. కాపు కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ వెనుకబడిన వారికి ఆర్థిక సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సిద్ధమైంది. ఆ కులాలకు సంబంధించి ఎవరైనా సరే వjagan,ycp,ap;kshatriya;jagan;andhra pradesh;rbi;reddy;partyకార్పోరేషన్ లు ఎందుకు అన్నా...?కార్పోరేషన్ లు ఎందుకు అన్నా...?jagan,ycp,ap;kshatriya;jagan;andhra pradesh;rbi;reddy;partySun, 23 May 2021 18:10:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్పొరేషన్ల వలన ఏ ఉపయోగం ఉంటుంది ఏం చేయాలనే దానిపై స్పష్టత రావడం లేదు. ఉపయోగం సంగతి పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అనవసర ఖర్చుగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా అన్ని కులాలకు కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. కాపు కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ వెనుకబడిన వారికి ఆర్థిక సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సిద్ధమైంది.

 ఆ కులాలకు సంబంధించి ఎవరైనా సరే విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అంటే విదేశీ విద్యావిధానం కింద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పట్లో కొన్ని నిధులు ఇచ్చేది. ఇక అవి జగన్ వచ్చిన తర్వాత దాదాపుగా నిలిచిపోయాయి అనే అభిప్రాయం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది.  రెడ్డి కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్ అంటూ  కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. అయితే వీటి వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

వీటికి డైరెక్టర్లను చైర్మన్ నియమించడం వాళ్లకి ఉచితంగా జీతాలు ఇవ్వడం వంటివి మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని ప్రజల జీవితాల్లో ఆ కార్పొరేషన్ ల వలన ఏ విధంగా కూడా మార్పులు రావని కేవలం పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడానికి మాత్రమే ఆ కార్పొరేషన్ లోన్లు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. లోన్ లు ఇచ్చే విషయంలో కూడా సమర్ధవంతంగా నిర్వహించే అవకాశం ఉండదు. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వారికి మాత్రమే ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. దాదాపుగా బ్యాంకులు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి లోన్ లు ఇస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ కార్పొరేషన్ ల ఏర్పాటు వల్ల ఏమి ఉపయోగం ఉంది ఏంటి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రవితేజ ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చాడా ..?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>