MoneyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/politics_latestnews/money60529310-f18d-4a94-8e26-fc6d2db37ddf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/politics_latestnews/money60529310-f18d-4a94-8e26-fc6d2db37ddf-415x250-IndiaHerald.jpgడబ్బు సంపాదించాలి, నలుగురిలో గౌరవమర్యాదలు పొందాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు . అంతేకాకుండా ఈ డబ్బు సంపాదించాలంటే క్రమశిక్షణ , ఓర్పు చాలా ముఖ్యమైనవి. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు. ఆ డబ్బును ఆదా చేసుకోవడం కూడా తెలియాలి. అప్పుడే నలుగురిలో సంతోషంగా, గౌరవ మర్యాదలతో గడపడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి అని అనుకునే వారికి ఒక స్కీం అందుబాటులో ఉంది.. అదేమిటంటే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్MONEY;adah sharma;tara;santoshamమనీ : రూ.1000 పెట్టుబడితో రూ.26 లక్షలు మీ సొంతం..మనీ : రూ.1000 పెట్టుబడితో రూ.26 లక్షలు మీ సొంతం..MONEY;adah sharma;tara;santoshamSun, 23 May 2021 11:00:00 GMT
డబ్బు సంపాదించాలి, నలుగురిలో గౌరవమర్యాదలు పొందాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు . అంతేకాకుండా ఈ డబ్బు సంపాదించాలంటే క్రమశిక్షణ , ఓర్పు చాలా ముఖ్యమైనవి. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు. ఆ డబ్బును ఆదా చేసుకోవడం కూడా తెలియాలి. అప్పుడే నలుగురిలో సంతోషంగా, గౌరవ మర్యాదలతో గడపడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి అని అనుకునే వారికి ఒక స్కీం అందుబాటులో ఉంది..

అదేమిటంటే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా పెట్టుబడి ఆప్షన్ లాంటిదే. మీరు దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంటే, ఈ స్కీమ్ మీకు సరైనదని చెప్పవచ్చు. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ ఇందులో మీకు వచ్చే రిటర్న్లు కూడా భారీగా పెరుగుతాయి.. 1968లో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్, అన్ని స్మాల్ సేవింగ్స్ ను  లాభదాయక పెట్టుబడి ఆప్షన్ గా మార్చాలని ఆదేశించింది. ఇక అదే ఈ పీపీఎఫ్ సరైన పెట్టుబడి రిటర్న్ అవుతుంది.

ప్రస్తుతం ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కింద 7.1 శాతం వడ్డీ కూడా లభిస్తోంది. ఏడాదికి రూ.500 నుంచి లక్షన్నర రూపాయాల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ పీపీఎఫ్ అకౌంట్ 15 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత మీరు మీ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు లేదా మరో ఐదేళ్ల వరకు పొడిగించుకోవచ్చు.


ఒక వ్యక్తి నెలకు వెయ్యి రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే , మొత్తం డిపాజిట్ చేసినది రూ.1.80 లక్షల అవుతుంది. ఇక 15 ఏళ్ల తర్వాత రూ. 3.25 లక్షలు వస్తాయి. ఎందుకంటే 7.1 శాతం వడ్డీపై రూ.1.45లక్షలు లభిస్తోంది. కాబట్టి మొత్తం కలిపి రూ.3.25 లక్షలు అవుతుంది..


ఒకవేళ మీరు మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవాలి అనుకుంటే మరో ఐదు సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. అంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పెట్టుబడి పెడుతూ ఉంటే, ఐదేళ్ల తర్వాత రూ. 3.25 లక్షల అవుతుంది. ఇక వడ్డీతో కలిపి రూ. 5.32 లక్షలు అవుతుంది..


మీరు మరో ఐదు సంవత్సరాలు , మరో ఐదు సంవత్సరాలు అంటూ పొడిగించుకుంటూ పోతే , లాభం కూడా అధికంగానే ఉంటుంది. మీరు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ఈ విధానం ద్వారా ఇన్వెస్ట్ చేస్తే 60 సంవత్సరాలు వచ్చేసరికి రూ. 26.32 లక్షలు మీ సొంతం అవుతాయి.. ఒకవేళ మీరు నెలకు రూ.2000 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే, 60 సంవత్సరాలు వచ్చేసరికి రూ. 52.64 లక్షలు పొందవచ్చు . ఇలా దీర్ఘకాలిక ప్లాన్ వేసుకుంటే, రిటైర్మెంట్ తర్వాత నిశ్చింతగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రఘురామకృష్ణంరాజును కలిసిన కుటుంబ సభ్యులు

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>