MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-d7fb08f9-f251-441b-bd16-f5151093adf5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-d7fb08f9-f251-441b-bd16-f5151093adf5-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల్లో చాలామంది టీడీపీ సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని, తమ తనయులని ఎన్నికల బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అయితే జగన్ వేవ్‌లో వారసులంతా ఓటమి పాలయ్యారు. అలా జగన్ వేవ్‌లో కర్నూలు టీడీపీలో బలమైన ఫ్యామిలీగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబం కూడా దారుణంగా ఓడిపోయింది.ysrcp;venkatesh;sridevi kapoor;kangati sreedevi;jagan;congress;2019;k e krishnamurthy;mla;air;husband;wife;cheque;murder.;tdp;ycp;pattikondaహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ కే‌ఈ ఫ్యామిలీకి వైసీపీ ఎమ్మెల్యే ఛాన్స్ ఇవ్వడం లేదా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ కే‌ఈ ఫ్యామిలీకి వైసీపీ ఎమ్మెల్యే ఛాన్స్ ఇవ్వడం లేదా?ysrcp;venkatesh;sridevi kapoor;kangati sreedevi;jagan;congress;2019;k e krishnamurthy;mla;air;husband;wife;cheque;murder.;tdp;ycp;pattikondaSun, 23 May 2021 05:00:00 GMT2019 ఎన్నికల్లో చాలామంది టీడీపీ సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని, తమ తనయులని ఎన్నికల బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అయితే జగన్ వేవ్‌లో వారసులంతా ఓటమి పాలయ్యారు. అలా జగన్ వేవ్‌లో కర్నూలు టీడీపీలో బలమైన ఫ్యామిలీగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబం కూడా దారుణంగా ఓడిపోయింది.


ఎన్నికల్లో కేఈ పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు శ్యామ్‌కు పత్తికొండ టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఊహించని విధంగా తొలిసారి ఎన్నికల బరిలో దిగిన కంగాటి శ్రీదేవి 42 వేల మెజారిటీతో శ్యామ్‌పై విజయం సాధించారు. అయితే శ్రీదేవి భర్త నారాయణరెడ్డి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 31 వేల ఓట్లు సాధించి సత్తా చాటారు. తర్వాత ఆయన వైసీపీలోకి చేరి కేఈ కుటుంబానికి బలమైన ప్రత్యర్థిగా ఎదిగారు. ఆయనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. కానీ, ఆయనను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.


దీంతో అనుహ్యాంగా ఆయన భార్య శ్రీదేవి తెరపైకి వచ్చారు. అప్పటి నుంచి కేఈ ఫ్యామిలీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేసుకుంటూ వచ్చిన శ్రీదేవికి 2019 ఎన్నికల్లో సానుభూతితో పాటు జగన్ గాలి కూడా కలిసి రావడంతో, సూపర్ విక్టరీ కొట్టింది. ఎమ్మెల్యేగా గెలిచాక శ్రీదేవి తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. అయితే శ్రీదేవి ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తే బాగుంటుందనే అభిప్రాయం సొంత పార్టీలోనే ఉంది.


పత్తికొండలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. తాగునీరు, సాగునీరు సమస్యలతో పాటు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇక రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ కేఈ ఫ్యామిలీ అడ్రెస్ లేదు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ వీక్ అయిపోయింది. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. ఇక్కడ నుంచే అధికార వైసీపీ బలం మరింత పెరిగింది. ఇక ఈ దెబ్బతో పత్తికొండలో కేఈ ఫ్యామిలీకి చెక్ పడినట్లే ఉంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఐదుగురు కమ్మ నేతలు సైకిల్ స్పీడ్ పెంచుతున్నారా?

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>