MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/babu-gogineni-ede3a5b4-ee9f-4837-a996-4a6b77e54324-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/babu-gogineni-ede3a5b4-ee9f-4837-a996-4a6b77e54324-415x250-IndiaHerald.jpgకరోనా పై ఎవరెవరో రకరకాల మందులను తయారు చేస్తున్నారు. కొన్ని మందులు జనాల నమ్మకంపై పనిచేస్తే.. మరి కొన్ని మందులు మాత్రం అపోహ అనే ఆలోచనలో ఉన్నాయి.. ఇలా వెలుగులోకి వచ్చిందే ఆనందయ్య కరోనా మందు.. ఒక్క గంటలోనే ఈ ముందుకు మంచి ప్రాచుర్యం పొందింది. ఆయుర్వేద కరోనా మందు ఏపీలో సంచలనంగా మారింది. వేల సంఖ్యలో ఆయుర్వేద మందు కోసం కరోనా బాధితులు క్యూలు కట్టారు. కళ్లలో పసరు వేసిన కొద్దిసేపటికే ప్రాణం తిరిగొచ్చిందంటూ కొందరు బాధితుల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. babu gogineni;cbn;mandula;ayurveda;oxygen;research and analysis wingవామ్మో.. పసరు పై బాబుగోగినేని పచ్చి బూతులు..వామ్మో.. పసరు పై బాబుగోగినేని పచ్చి బూతులు..babu gogineni;cbn;mandula;ayurveda;oxygen;research and analysis wingSun, 23 May 2021 11:00:00 GMTకరోనా పై ఎవరెవరో రకరకాల మందులను తయారు చేస్తున్నారు. కొన్ని మందులు జనాల నమ్మకంపై పనిచేస్తే.. మరి కొన్ని మందులు మాత్రం అపోహ అనే ఆలోచనలో ఉన్నాయి.. ఇలా వెలుగులోకి వచ్చిందే ఆనందయ్య కరోనా మందు.. ఒక్క గంటలోనే ఈ ముందుకు మంచి ప్రాచుర్యం పొందింది. ఆయుర్వేద కరోనా మందు ఏపీలో సంచలనంగా మారింది. వేల సంఖ్యలో ఆయుర్వేద మందు కోసం కరోనా బాధితులు క్యూలు కట్టారు. కళ్లలో పసరు వేసిన కొద్దిసేపటికే ప్రాణం తిరిగొచ్చిందంటూ కొందరు బాధితుల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..

అయితే అదంతా బూటకమని కొట్టిపారేస్తున్నారు హేతువాది బాబు గోగినేని. కళ్లలో మందు వేయగానే తేరుకున్నానని చెప్పిన రిటైర్డ్ హెడ్మాస్టర్ పరిస్థితి ఇప్పుడు మరింత అధ్వానంగా తయారైందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లలో పసరు వేస్తే రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి హౌలేగాళ్లలారా? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆనందయ్య దుకాణం వెంటనే మూయించాలంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.


రక్తంలో ఆక్సిజన్ 85 నుండి 95 శాతం పసరుతో ఎలా పెరుగుతుందిరా హౌలే గాళ్లలారా? ఇప్పుడు 75% ఉంది అంటే ఆయన ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్ధం అవుతుందా వెధవల్లారా? మీరు ఎంతమంది ప్రాణాలను ముప్పులోకి నెట్టారు రా మూఢులారా? అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరోనా కు వైద్యం లో ఆయుర్వేదానికి, హోమియో వాదానికి, అమ్మమ్మ గారి చిట్కాలకూ, అకౌంటెంట్లకూ వాళ్ళు బొంకుతున్న, నిరూపించని 'ఇమ్మునిటీ బూస్టర్లకూ ' బోస్టర్లకూ స్థానం లేదు. అంటూ పోస్టు లో పేర్కొన్నాడు. ఈ మందు పై ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధ్వజమెత్తారు.. ఇది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్త ఇంకేం వివాదాన్ని తీసుకొస్తుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

‘ఆచార్య’కు 10 రోజులు చాలా..? కానీ...

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>