MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-abbas-birth-day-speialdc7bda4a-f206-4569-a932-b488567f28d5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-abbas-birth-day-speialdc7bda4a-f206-4569-a932-b488567f28d5-415x250-IndiaHerald.jpgహీరో అబ్బాస్ అనగానే ముందుగా గుర్తొచ్చే చిత్రం ప్రేమ దేశం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో అబ్బాస్. ఆనాటి యువ హీరో ఇప్పటి యూత్ కు కూడా రోల్ మోడల్ అని చెప్పవచ్చు. నేడు అబ్బాస్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అబ్బాస్ హెయిర్ స్టైల్ ఇప్పటికీ మనకు కనిపించే హెయిర్ సెలూన్స్ లో బేసిక్ కటింగ్ మోడల్. అబ్బాస్ హెయిర్ కటింగ్ చేయించుకున్న ప్రతి అబ్బాయి తానొక అబ్బాస్ లా ఫీల్ అయిపోతుంటాడు. అయితే ప్రస్తుతానికి సినిమాలు చేయడం మానేసి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ hero abbas, birth day speial;amitabh bachchan;dharmendra;rishi kapoor;sunny deol;abbas;ali;prema;rishi;new zealand;sunny deol.;bollywood;marriage;love;wife;hero;girl;heroine;yuva;fashion;indian;loverఆనాటి లవర్ బాయ్ అబ్బాస్ బర్త్ డే స్పెషల్...!ఆనాటి లవర్ బాయ్ అబ్బాస్ బర్త్ డే స్పెషల్...!hero abbas, birth day speial;amitabh bachchan;dharmendra;rishi kapoor;sunny deol;abbas;ali;prema;rishi;new zealand;sunny deol.;bollywood;marriage;love;wife;hero;girl;heroine;yuva;fashion;indian;loverSun, 23 May 2021 11:00:00 GMTహీరో అబ్బాస్ అనగానే ముందుగా గుర్తొచ్చే చిత్రం ప్రేమ దేశం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో అబ్బాస్. ఆనాటి యువ హీరో ఇప్పటి యూత్ కు కూడా రోల్ మోడల్ అని చెప్పవచ్చు. నేడు అబ్బాస్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అబ్బాస్ హెయిర్ స్టైల్ ఇప్పటికీ మనకు కనిపించే హెయిర్ సెలూన్స్ లో బేసిక్ కటింగ్ మోడల్. అబ్బాస్ హెయిర్ కటింగ్ చేయించుకున్న ప్రతి అబ్బాయి తానొక అబ్బాస్ లా ఫీల్ అయిపోతుంటాడు. అయితే ప్రస్తుతానికి సినిమాలు చేయడం మానేసి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అబ్బాస్ ను ఎవరూ మర్చిపోలేదనే చెప్పవచ్చు.అంటే అప్పట్లో అబ్బాస్ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి సినిమాతోనే ఇండియన్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి, అందరి దృష్టిని ఆకర్షించాడు అబ్బాస్. అయితే అబ్బాస్ సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అన్న విషయం చాలా మందికి తెలియదు.

అబ్బాస్ తాతగారు ఇనాయత్ హుస్సేన్. బాలీవుడ్ లో ఒక గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇనాయత్ హుస్సేన్ అప్పట్లో బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రిషి కపూర్,సన్నీ డియోల్ వంటి ఎంతో మంది స్టార్స్ తో కలిసి నటించాడు. ఆయన సపోర్ట్ తోనే అబ్బాస్ సినిమాల్లోకి రావడం జరిగింది. కేవలం కొన్ని సినిమాలలో నటించి, ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాడు. ఇందుకు కారణం అబ్బాస్ కు ఊహించిన స్థాయిలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో, ఇక పూర్తిగా సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి,న్యూజిలాండ్ లో స్థిరపడ్డాడు. ఇదిలా ఉండగా అబ్బాస్ భార్య ప్రముఖ బాలీవుడ్ నటి. అంతే కాకుండా గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇరుము అలీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఈ అమ్మాయి బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక అంతేకాకుండా అబ్బాస్ నటించిన ప్రతి సినిమాకు ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘ‌వేంద్ర‌రావుతో క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌ల గొడ‌వేంటో తెలుసా?

రాఘవేంద్రరావు మాజీ కోడలు గొప్పతనం తెలుసుకోవాల్సిందే.. !

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>