MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-ali-and-his-wife-helps-poduction-workers-9a61219c-9261-4fd2-8ae3-07c7787ca1af-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actor-ali-and-his-wife-helps-poduction-workers-9a61219c-9261-4fd2-8ae3-07c7787ca1af-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌ణ కొన‌సాతున్న సంగ‌తి తెలిసిందే. దాంతో దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డైన్ ప్ర‌క‌టించారు. అయితే లాక్ డౌన్ కార‌ణంగా చాలామంది ప్ర‌జ‌లు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఎంతో మంది ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. ప్ర‌భుత్వాల నుండి గ‌త లాక్ డౌన్ స‌మ‌యంలో బియ్యం, రూ.1500 వ‌ర‌కూ సాయం అందినా సెకండ్ వేవ్ తో లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌గా ఎలాంటి సాయం చేయ‌కుండా ప్ర‌భుత్వాలు చేతులెత్తేశాయి. ఇదిలా ఉండ‌గా షూటింగ్ ల‌కు కూడా బ్రేక్ ప‌డ‌టంతో ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేసే వాళ్లు కూడా ఎన్ali;ali;tollywood;cinema;oil;coffeeగొప్ప మ‌నసు చాటుకున్న అలీ దంప‌తులు.. !గొప్ప మ‌నసు చాటుకున్న అలీ దంప‌తులు.. !ali;ali;tollywood;cinema;oil;coffeeSun, 23 May 2021 16:00:00 GMTప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌ణ కొన‌సాతున్న సంగ‌తి తెలిసిందే. దాంతో దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డైన్ ప్ర‌క‌టించారు. అయితే లాక్ డౌన్ కార‌ణంగా చాలామంది ప్ర‌జ‌లు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఎంతో మంది ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. ప్ర‌భుత్వాల నుండి గ‌త లాక్ డౌన్ స‌మ‌యంలో బియ్యం, రూ.1500 వ‌ర‌కూ సాయం అందినా సెకండ్ వేవ్ తో లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌గా ఎలాంటి సాయం చేయ‌కుండా ప్ర‌భుత్వాలు చేతులెత్తేశాయి. ఇదిలా ఉండ‌గా షూటింగ్ ల‌కు కూడా బ్రేక్ ప‌డ‌టంతో ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేసే వాళ్లు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రముఖ నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్‌ ప్రొడక్షన్‌ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. టాలీవుడ్ లోని 24 శాఖల్లోని సభ్యులందరూ కరోనా కారణంగా  షూటింగ్‌లు లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా వారిని ఎంతో కొంత ఆదుకునే ఉద్ధేశ్యంతో అలీ ముందుకు వచ్చి పదికిలోల బియ్యం, నూనె, గోదుమపిండి, చక్కెరలతో పాటు 8 రకాలైన సరుకులను వారికి అందించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ....‘‘ ప్రతిరోజూ మేము షూటింగ్‌లకు వెళ్లే ముందే ఈ ప్రొడక్షన్‌ యూనియన్‌లోని ఆడవాళ్లు చాలా ముందుగా షూటింగ్‌ స్పాట్‌లకు వెళతారు. ఆ తర్వాత వీళ్లు షూటింగ్‌లో పనిచేసే అందరు తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ కష్ట సమయంలో  షూటింగ్‌లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలిసింది. అందుకే ఈరోజు నేను దాదాపు 2 లక్షల రూపాయల ఖర్చుతో ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు అలీ. ఈ కార్యక్రమంలో నటుడు ఖయ్యూం, కరీమ్‌లు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా అలీ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు. అంతే కాకుండా అలీతో జాలీగా అనే టాక్ షో చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>