BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayya4ccf4a0a-b20b-4636-92ff-c971343df02b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam-anandayya4ccf4a0a-b20b-4636-92ff-c971343df02b-415x250-IndiaHerald.jpgనెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు మీద ఒక క్లారిటీకి వచ్చించి ఆంధ్రప్రదేశ్ ఆయుష్‌ శాఖ. దానిని నాటుమందుగా గుర్తించినట్లు రాష్ట్ర ఆయుష్‌ శాఖ కమిషనర్ రాములు తెలిపారు. రెండు రోజుల పాటు కమిషనర్‌ రాములు నేతృత్వంలో వైద్యబృందం నెల్లూరు జిల్లాలో పర్యటించి ఆనందయ్య తయారుచేస్తున్న మందులు పరిశీలించింది. అనంతరం ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేదం కాదుని ఆయన మందును నాటుమందుగానే పరిగణిస్తామని తేల్చారు. ఆనందయ్య మందు హానికరం కాదని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌ ల్యాబ్‌లో మందు నమూనాలనcorona virus;ramu;mandula;andhra pradesh;district;ayurveda;krishnapatnam portఆనందయ్య మందు ఆయుర్వేదం కాదు..మాట మార్చిన ఆయుష్ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదు..మాట మార్చిన ఆయుష్corona virus;ramu;mandula;andhra pradesh;district;ayurveda;krishnapatnam portSun, 23 May 2021 07:12:00 GMTనెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు మీద ఒక క్లారిటీకి వచ్చించి ఆంధ్రప్రదేశ్ ఆయుష్‌ శాఖ. దానిని  నాటుమందుగా గుర్తించినట్లు రాష్ట్ర ఆయుష్‌ శాఖ కమిషనర్ రాములు తెలిపారు. రెండు రోజుల పాటు కమిషనర్‌  రాములు నేతృత్వంలో వైద్యబృందం నెల్లూరు జిల్లాలో పర్యటించి ఆనందయ్య తయారుచేస్తున్న మందులు పరిశీలించింది.


అనంతరం ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేదం కాదుని ఆయన మందును నాటుమందుగానే పరిగణిస్తామని తేల్చారు. ఆనందయ్య మందు హానికరం కాదని ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌ ల్యాబ్‌లో మందు నమూనాలను పరీక్ష చేయించారు, ఆ ఫలితాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆనందయ్య ఇచ్చిన వివరాల ఆధారంగా దాన్ని నాటుమందుగా గుర్తించామని ఆయుష్‌ శాఖ కమిషనర్‌ రాములు వెల్లడించారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ తెలంగాణ బోర్డర్ లో టెన్షన్.. అది ఉంటేనే ఎంట్రీ!

డైరెక్టర్ రాఘవేంద్ర రావును నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!!-

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>