BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusb9bd0677-28ca-4d5f-9196-ae078780b8cc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusb9bd0677-28ca-4d5f-9196-ae078780b8cc-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న పొద్దుపోయాక తెలుగు నిర్మాత, పీఆర్వో బీఏ రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ‘హమ్ ఆప్కే హై కౌన్’ లాంటి సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేసిన ల‌క్ష్మ‌ణ్‌ నాగ్‌పూర్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గుండె పోటు కార‌ణంగా ఆయన చ‌నిపోయిన‌ట్లు లక్ష్మణ్ కుమారుడు అమ‌ర్ తెలిపారు. ఇటీవ‌ల‌నే ఆయ‌న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నార‌ని, అప్ప‌టి నుంచి చాలా నీర‌సంగా, బ‌లహీనంగాcoronavirus;geetha;lakshman;bollywood;cinema;sangeetha;producer;heart;producer1ఇండస్ట్రీలో మరో విషాదం.. సంగీత ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌ఇండస్ట్రీలో మరో విషాదం.. సంగీత ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌coronavirus;geetha;lakshman;bollywood;cinema;sangeetha;producer;heart;producer1Sat, 22 May 2021 15:43:00 GMTసినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న పొద్దుపోయాక తెలుగు నిర్మాత, పీఆర్వో బీఏ రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ‘హమ్ ఆప్కే హై కౌన్’ లాంటి సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేసిన ల‌క్ష్మ‌ణ్‌ నాగ్‌పూర్‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గుండె పోటు కార‌ణంగా ఆయన చ‌నిపోయిన‌ట్లు లక్ష్మణ్ కుమారుడు అమ‌ర్ తెలిపారు. 

ఇటీవ‌ల‌నే ఆయ‌న రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నార‌ని, అప్ప‌టి నుంచి చాలా నీర‌సంగా, బ‌లహీనంగా క‌నిపించార‌ని ఆయ‌న కుమారుడు చెప్పారు. ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రాలకు సంగీతం అందించిన లక్ష్మణ్ 1999 లో వీ ఆర్ టుగెద‌ర్ అనే సినిమా చివరిగా చేశారు. నాగ్‌పూర్‌లో తన కుమారుడు అమర్‌తో కలిసి నివసిస్తున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే

మాటల మాంత్రికుడి దర్శకత్వ శైలి నిజంగా అద్భుతం .... ??

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>