PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/jagan-ys-jagan-school-education-69f99396-f3d7-460f-b1c9-2bd79db41875-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులను ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. రాజకీయంగా ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో అధికార పార్టీలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీని గట్టిగా టార్గెట్ చేసిన నాయకులు అందరు కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. రాజకీయంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని ఇప్పటి భావిస్తున్న నాయకులను... కాస్త గట్టిగాjagan,ycp,ap;telugu desam party;jagan;andhra pradesh;congress;telugu;arrest;tdp;ycp;party;narendraఇక జగన్ టార్గెట్ టీడీపీ కాదా...?ఇక జగన్ టార్గెట్ టీడీపీ కాదా...?jagan,ycp,ap;telugu desam party;jagan;andhra pradesh;congress;telugu;arrest;tdp;ycp;party;narendraSat, 22 May 2021 18:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులను ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. రాజకీయంగా ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో అధికార పార్టీలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీని గట్టిగా టార్గెట్ చేసిన నాయకులు అందరు కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. రాజకీయంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని ఇప్పటి భావిస్తున్న నాయకులను...

కాస్త గట్టిగానే టార్గెట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం... కొందరి అరెస్ట్ లు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో తర్వాత అరెస్టు చేసేది ఎవరిని ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. ఇక తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను ఈసారి అధికార పార్టీ టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి తులసిరెడ్డి అదేవిధంగా శైలజానాథ్ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వామపక్షాల నుంచి కూడా కొంతమంది నాయకులు అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ కి వెనుక నుండి సహకరిస్తున్న కొందరు మాజీ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు నిజం ఏంటనేది దానిపై స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీకి భయపడి చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు రావడం లేదని అంటున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నేత ధూళిపాళ్ల  నరేంద్ర అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్న కొంత మంది నాయకులను టార్గెట్ చేసే అవకాశం ఉండవచ్చని ప్రచారం కూడా జరుగుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీకి బ్రేకులు.. !

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>