MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-ravi9bbe06ea-5c0b-409b-ab8e-404b24ec256f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-ravi9bbe06ea-5c0b-409b-ab8e-404b24ec256f-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు ఈ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక తెలంగాణలో కూడా లాక్ డౌన్ ప్రకటించారు. anchor ravi;nithya new;ravi anchor;marriage;wife;instagram;raccha;coronavirusవర్షిణికి కౌంటర్ ఇచ్చిన యాంకర్ రవి..!వర్షిణికి కౌంటర్ ఇచ్చిన యాంకర్ రవి..!anchor ravi;nithya new;ravi anchor;marriage;wife;instagram;raccha;coronavirusSat, 22 May 2021 09:00:00 GMT కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలు ఈ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక తెలంగాణలో కూడా లాక్ డౌన్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో సెలబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమ లెట్స్ ఫోటోలను, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తున్నారు.

తాజాగా యాంకర్ రవి పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మరో యాంకర్ వర్షిణి దానిపై చేసిన కామెంట్, దానికి రవి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో వంట వీడియోలతో హల్చల్ చేస్తోన్న రవి తాజాగా.. ‘వకీల్ సాబ్’ సినిమాలో ‘మగువా మగువా’ అనే పాటకు స్పూఫ్ గా ‘పురుషా పురుషా’ అనే వీడియో చేశాడు.

">


ఇక ఇందులో రవి ఇంట్లో పని మొత్తం తనే చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. ఇక ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వెంటనే లేడీ యాంకర్లంతా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ‘నీకంత సీన్ లేదని.. నీ భార్యతో పనులు చేయించి కావాలని ఇలా రీల్ వీడియో అప్లోడ్ చేసి ఉంటావ్’ అంటూ కామెంట్స్ చేశారు. ఈ తరుణంలోనే యాంకర్ వర్షిణి.. ”అయ్యో మా రవన్న ఏంటి ఇలా అయిపోయాడు.. కానీ చూడడానికి మాత్రం మస్త్ ఉంది” అంటూ కామెంట్ చేసింది.


ఇది చూసిన రవి.. ‘సమాజంలో ప్రతి మగాడి పరిస్థితి ఇంతే కదా.. రేపు పెళ్లి తరువాత నీ మొగుడు కూడా ఇదే చేయాలి. నువ్వు చేయిస్తావు కూడా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. వీరిద్దరి సరదా సంభాషణపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూసిన రవి భార్య నిత్య.. ‘మేకింగ్ వీడియో బయటపెట్టమంటావా..?’ అంటూ రవిని ఫన్నీగా బెదిరించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా విషయంలో మీరు ఈ తప్పు చేస్తున్నారా ?

ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

కేసీఆర్ బిజీబిజీ .. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌!

కరోనా నుండి కోలుకుంటున్నా ఎన్టీఆర్.. కానీ..!

నేనే మరణించాను , ఆవిడే బతికుంది నా రూపంలో!

హెరాల్డ్ సెటైర్ : మాక్ అసెంబ్లీ అయిపోయింది..ఇక పాలన కూడా...

కోర్టుల్లో మళ్లీ జగన్‌కు బ్యాడ్‌ డేస్.. అసలు షాక్ ముందుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>