MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhil4ca14616-c732-490b-a3a5-f24e1220dcb8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhil4ca14616-c732-490b-a3a5-f24e1220dcb8-415x250-IndiaHerald.jpg అక్కినేని నాగార్జున ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సమయంలో మిగతా నటులు అందరూ తదుపరి సినిమాల గురించి ఆలోచిస్తుంటే నాగార్జున మాత్రం టాలీవుడ్ గురించి ఆలోచిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు గాను ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఆయన ఒక మ్యూజియం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.. త్వరలో అయిన ఈ భారీ ప్రాజెక్టు కి శ్రీకారం చుట్టు పోతున్నారని అంటున్నారు. ఇది తన చిరకాల కోరిక అని నాగార్జున చెబుతున్నారు. సినిమాలు చేయడమtollywood;akkineni nagarjuna;nageshwara rao akkineni;tollywood;industries;cinema;film industry;fatherటాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!టాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!tollywood;akkineni nagarjuna;nageshwara rao akkineni;tollywood;industries;cinema;film industry;fatherSat, 22 May 2021 12:00:00 GMT అక్కినేని నాగార్జున ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సమయంలో మిగతా నటులు అందరూ తదుపరి సినిమాల గురించి ఆలోచిస్తుంటే నాగార్జున మాత్రం టాలీవుడ్ గురించి ఆలోచిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు గాను ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఆయన ఒక మ్యూజియం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.. త్వరలో అయిన ఈ  భారీ ప్రాజెక్టు కి శ్రీకారం చుట్టు పోతున్నారని అంటున్నారు. ఇది తన చిరకాల కోరిక అని నాగార్జున చెబుతున్నారు. సినిమాలు చేయడమే కాదన్న ఆయన వాటిని భద్రంగా కాపాడుకోవడం కూడా మన బాధ్యత అని అంటున్నారు. 


టాలీవుడ్ కి సంబంధించిన అద్భుతమైన సినిమాలను భద్రపరచి వాటి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు అని తెలుస్తోంది. దీనికోసం పక్కా ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నానని, ముందుగా తన తండ్రి ఏఎన్ఆర్ నటించిన సినిమాలు సేకరిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా చేసుకుని ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తానంటున్నారు నాగ్. తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని అందరికీ తెలియజేసేలా ఈ మ్యూజియం ఉంటుందని, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు ఆయన. 


 ఈ యంగ‌ర్ జన‌రేష‌న్ కి  తెలుగు క్లాసిక్స్ గురించి పెద్ద‌గా తెలీదన్న ఆయన అలాంటి వారికి తెలుగు సినిమా ఎలా ప‌రిణామం చెందిందో సాంకేతిక‌త ద్వారానే తెలియ‌జేయడం సుల‌భమని అన్నారు. ఇప్పుడు దేని గురించి అయినా వివ‌రాలు కావాలంటే ఎవ‌రూ పుస్త‌కాల్లో వెత‌కట్లేదన్న ఆయన ఏ స‌మాచారం కావాల‌న్నా ఆన్‌లైన్‌లో వీడియోలు చూసి తెలుసుకుంటున్నారని అన్నారు. సినిమాల విష‌యంలోనూ అదే ప‌రిస్థితి ఉందని అన్నారు. మా నాన్న సుమారు 300 సినిమాల్లో న‌టించారు. వాట‌న్నింటినీ దాయ‌లేదని టెక్నాల‌జీ సాయంతో వాటిల్లో కొన్ని క్లాసిక్ చిత్రాల్ని సేవ్ చేయ‌గ‌లిగామని అన్నారు. అలా మిగతా అందరి సినిమాలను సేవ్ చేసే పనిలో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎంతోమంది యువదర్శకులకు ప్రేరణే డైరెక్టర్ మారుతి ...

అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !

టాలీవుడ్ కథానాయకుడు స్టైల్ నే మార్చేసిన పూరీ జగన్నాధ్..

ఇండస్ట్రీలో ఎంతోమందికి జీవనోపాధిని కల్పించిన లెజెండరీ డైరెక్టర్..!

చైనాలో మిస్టరీ బాక్సులు.. చివరికి..?

హెరాల్డ్ స్మరామి : తెలుగు ప్రేక్షకుల మదిలో ఎన్నటికీ గుర్తుండిపోయే నటుడు రావు గోపాల్ రావు..

బయటపడబోతున్న రామ్ చరణ్ నాయకత్వ లక్షణాలు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>