BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jakkanna-preparing-for-competition-with-star-heroesdc64ed15-65eb-4b17-8d0b-9af31bb60a21-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jakkanna-preparing-for-competition-with-star-heroesdc64ed15-65eb-4b17-8d0b-9af31bb60a21-415x250-IndiaHerald.jpg1500 కు పైగా సినిమాలకు పీఆర్వో గా సేవలు అందించిన BA రాజు గారి అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి తీవ్ర నిరాశను మిగిల్చింది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అయన చేసిన కృషి అనిర్వచనీయం. గత రాత్రి గుండె పోటుతో BA రాజు కన్ను మూయడం తోrajamouli;rajamouli;cinema;twitter;king;industry;heart;serviceఒక్క గొప్ప వ్యక్తిని కోల్పోయాం : రాజమౌళిఒక్క గొప్ప వ్యక్తిని కోల్పోయాం : రాజమౌళిrajamouli;rajamouli;cinema;twitter;king;industry;heart;serviceSat, 22 May 2021 10:16:08 GMT1500 కు పైగా సినిమాలకు పీఆర్వో గా సేవలు అందించిన BA రాజు గారి అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి తీవ్ర నిరాశను మిగిల్చింది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అయన చేసిన కృషి అనిర్వచనీయం. గత రాత్రి గుండె పోటుతో BA రాజు కన్ను మూయడం తో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. తాజాగా దర్శకుడు జక్కన్న రాజుగారి మరణం పై స్పందించారు. రాజు గారు మరణ వార్త విని షాక్ కి గురయినట్టు తెలిపారు. పాత్రికేయుడిగా సినిమా పరిశ్రమకు ఎనలేని సేవ చేసిన రాజు గారి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు ..ఆయన్ని ఎంతగానో మిస్ అవుతాం అంటూ రాజమౌళి తెలిపారు.
" style="height: 354px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బయటపడబోతున్న రామ్ చరణ్ నాయకత్వ లక్షణాలు !

ఆనందయ్య కరోనా మందును నమ్మవచ్చా..?

చూద్దాం లే..! అనుకున్నారంటే.. చివ‌రిచూపు ద‌క్క‌దు?

కృష్ణ అభిమానిగా ఎంట్రీ... మహేష్ బాబుకి పీఆర్వోగా మారి!

RGV Tweets: ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే ఉండబోతుందా.. ?

ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

కేసీఆర్ బిజీబిజీ .. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>