MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood965e3b12-24b2-488a-a315-78e31699f778-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood965e3b12-24b2-488a-a315-78e31699f778-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప హిట్లు, రికార్డులు సృష్టించిన సినిమాలు, రివార్డులు అందుకున్న చిత్రాలు వచ్చాయి.. తెలుగు ప్రేక్షకులు ఊహించనంత స్థాయిలో హిట్లు అందుకున్న సినిమాలు ఆయా హీరోలకు ఎంతో ప్రత్యేకంగా నిలవడంతో తో పాటు మంచి స్టార్ డమ్ కూడా తెచ్చిపెట్టాయి .. సినిమా ఇండస్ట్రీలో రికార్డులను ఉన్న విలువ, విజయానికి ఉన్న వ్యాల్యూ మరేదేనికి ఉండదు.. అలా టాలీవుడ్ లో నిర్విరామంగా 175 రోజులు ఆడిన సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..tollywood;mahesh;venkatesh;balakrishna;indra;nageshwara rao akkineni;srikanth;tarun;audi;tollywood;cinema;marriage;industry;hero;letter;nandamuri taraka rama rao;research and analysis wing;pokiri;lavakusa;samarasimhareddy;simhadri;tarun kumar;ntr;nuvve kavali;kalisundam raaఅత్యధిక సెంటర్స్ లో 175 డేస్ ఆడిన తెలుగు సినిమాలు..?అత్యధిక సెంటర్స్ లో 175 డేస్ ఆడిన తెలుగు సినిమాలు..?tollywood;mahesh;venkatesh;balakrishna;indra;nageshwara rao akkineni;srikanth;tarun;audi;tollywood;cinema;marriage;industry;hero;letter;nandamuri taraka rama rao;research and analysis wing;pokiri;lavakusa;samarasimhareddy;simhadri;tarun kumar;ntr;nuvve kavali;kalisundam raaSat, 22 May 2021 15:06:05 GMTతెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప హిట్లు, రికార్డులు సృష్టించిన సినిమాలు, రివార్డులు అందుకున్న చిత్రాలు వచ్చాయి.. తెలుగు ప్రేక్షకులు ఊహించనంత స్థాయిలో హిట్లు అందుకున్న సినిమాలు ఆయా హీరోలకు ఎంతో ప్రత్యేకంగా నిలవడంతో తో పాటు మంచి స్టార్ డమ్ కూడా తెచ్చిపెట్టాయి .. సినిమా ఇండస్ట్రీలో రికార్డులను ఉన్న విలువ, విజయానికి ఉన్న వ్యాల్యూ మరేదేనికి ఉండదు..  అలా టాలీవుడ్ లో నిర్విరామంగా 175 రోజులు ఆడిన సూపర్ హిట్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

 తెలుగు సినిమా హిస్టరీ లో చాలా సినిమాలు వంద రోజుల వేడుకను, 175 రోజుల వేడుకను, కొన్ని సినిమాలు ఏకంగా 365 రోజుల వేడుకను కూడా జరుగుతున్నాయి..అలా 175 రోజులు ఆడిన సినిమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమా 2003 వ సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఆ సినిమా ఏకంగా 52 సెంటర్లలో 175 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ సినిమా కూడా కొట్టలేకపోయింది.. 48 సెంటర్లలో మహేష్ బాబు పోకిరి సినిమా 175 రోజులు ఆడి రెండో స్థానంలో నిలవగా, మూడో స్థానంలో ఇంద్ర 31 సెంటర్లలో 175 రోజులు ఆడి రికార్డు కొట్టింది..

29 సెంటర్ లో బాలకృష్ణ సమరసింహారెడ్డి 175 రోజులు ఆడగా,  శ్రీకాంత్ పెళ్లి సందడి 27 సెంటర్లలో 175 రోజులు ఆడింది.. ఇక డెబ్యూ హీరో తరుణ్ చేసిన డెబ్యూ మూవీ నువ్వే కావాలిహీరో కి దక్కని విధంగా 25 సెంటర్లలో 175 రోజులు ఆడింది.. అక్కినేని నాగేశ్వరావు ప్రేమాభిషేకం 19 సెంటర్లలో, బాలకృష్ణ నరసింహనాయుడు 17 సెంటర్లలో, వెంకటేష్ కలిసుందాం రా 14 సెంటర్లలో, సీనియర్ ఎన్టీఆర్ లవకుశ 13 సెంటర్లలో 175 రోజులు తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకు వెళ్ళాయి.. అంతేకాకుండా మరి కొన్ని సినిమాలు కూడా ఈ రికార్డును సాధించగా, భవిష్యత్తులో ఈ రికార్డ్ ను ఎన్ని సినిమాలు అందుకుంటాయో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవర్ స్టార్ అభిమానులకు తీపి కబురు.. టీజర్ అప్పుడేనట..?

టాలీవుడ్ దర్శకధీరుడి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే .... ??

ప్రేమకథ చిత్రాలు అంటే ఇలానే చేయాలని నిరూపించిన దర్శకుడు..!!

దర్శకత్వానికే వన్నె తెచ్చిన దర్శక బడి..కోడి రామకృష్ణ..!!

ఎంతో మంది మహిళలకు మార్గదర్శిగా మహిళా దర్శకురాలు విజయనిర్మల

అన్ని వ‌ర్గాలవారు మెచ్చే ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ..

ఈ ఫ్లాప్ డైరెక్టర్ కి నాగార్జున మరోసారి అవకాశం ఇస్తాడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>