MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charu-asopa58dd72cb-6c7c-4e98-a2fe-acae594fbc1f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/charu-asopa58dd72cb-6c7c-4e98-a2fe-acae594fbc1f-415x250-IndiaHerald.jpgఎవరికైనా తల్లి అవుతున్నామంటే చెప్పలేని ఆనందం. ఇక ఆ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తుంటాయి. దంపతుల జీవితంలో వారు ఓ బిడ్డకు జన్మనివ్వండం అనేది అత్యంత ముఖ్య ఘట్టం. సామాన్యులు అయితే ఈ విషయాన్ని ఇతరులతో పంచుకుని తమ బంధువులకు, సన్నిహితులకు చెప్పుకుని తమ ఆనందాన్ని పంచుకుంటుంటారు. అదే ఘట్టం సెలబ్రిటీల ఇళ్లలో చోటుచేసుకుంటే ఇక వారి ఆనందానికి అవధుల్లేవు. తమ ఇంట్లోని సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి సెలబ్రేట్ చేసుకుంటారు. తమ అభిమానులకు ఈ విషయాన్ని తెలిపి సంబరాలు చేసుకుంటారు. తాజాగా ఓ సెలబ్రిటcharu Asopa, mother, social meida;jeevitha rajaseskhar;santoshi;media;television;social media;hindi;november;husband;instagram;letter;nijam;santoshamతల్లి కాబోతున్న ప్రముఖ నటి..?తల్లి కాబోతున్న ప్రముఖ నటి..?charu Asopa, mother, social meida;jeevitha rajaseskhar;santoshi;media;television;social media;hindi;november;husband;instagram;letter;nijam;santoshamSat, 22 May 2021 13:30:00 GMTమీడియా ద్వారా తెలియజేసి సెలబ్రేట్ చేసుకుంటారు. తమ అభిమానులకు ఈ విషయాన్ని తెలిపి సంబరాలు చేసుకుంటారు. తాజాగా ఓ సెలబ్రిటీ తన జీవితంలోని శుభవార్తను తన ఫ్యాన్స్ తో, కుటుంబీకులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రముఖ టీవీ నటి చారు అసోపా- మోడల్‌ రాజీవ్‌ సేన్‌ దంపతులు తమ ఆనంద క్షణాలను పంచుకున్నారు. ఈ దంపతులు తల్లిదండ్రులం కాబోతున్నట్టు తెలిపారు. తమ జీవితాల్లోకి ఓ చిన్నారి రాబోతుండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు.

చారు అసోపా తన బేబీ బంబ్‌తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం వారి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘‘ఎప్పటి నుంచో ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నాం. నేను గర్భవతినయ్యానని తెలియగానే రాజీవ్‌ చాలా సంతోషించాడు. నిజంగా మాకు ఇదొక సర్‌ప్రైజ్‌. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలుకాబోతుంది. నవంబరులో డెలివరీ ఉంటుందేమో’’ అంటూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.  ప్రస్తుతం ఈ నటి బికనీర్‌లో ఉన్నటువంటి తమ అమ్మ వాళ్లింట్లో ఉంటోంది. కరోనా వల్ల ముంబైలో కేసులు బాగానే ఉన్నాయి. అందుకే వారు బికనీర్లో మకాం మార్చారు. అయితే తన భర్త రాజీవ్‌ మాత్రం ముంబైలోనే ఉంటున్నట్లు ఈ నటి తెలియజేసింది. తన శరీరంలో రోజురోజుకూ మార్పులు వస్తున్నాయని, మాతృత్వాన్ని చాలా సంతోషంగా ఆస్వాదిస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ నటి పలు హిందీ సీరియళ్లలో నటించడమే కాకుండా బాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం చారు అసోపా ఈ నటి మోడలింగ్ రంగంలో రాణిస్తున్నారు.

">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎంతో మంది మహిళలకు మార్గదర్శిగా మహిళా దర్శకురాలు విజయనిర్మల

ఈ ఫ్లాప్ డైరెక్టర్ కి నాగార్జున మరోసారి అవకాశం ఇస్తాడా..?

పవన్ హీరోయిన్ కి రెండు షాకులు ఏమైందంటే..?

భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం

ఎంతోమంది యువదర్శకులకు ప్రేరణే డైరెక్టర్ మారుతి ...

ఆ అబ్బాయి సంథింగ్ స్పెషల్ అంటున్న కీర్తి సురేష్..

టాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>