BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusd56a90c4-c1e7-441d-bfb4-32377f4bed72-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusd56a90c4-c1e7-441d-bfb4-32377f4bed72-415x250-IndiaHerald.jpgనెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా మందు పంపిణీకి బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. ఈ శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.ఇక ఆయన కరోనా నుంచి కోలుకోవడానికి ఆయుర్వేద మందులు ఉచిత పంపిణీ చేసి ఎన్నో కుటుంబాలు కాపాడారని వినికిడి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన మందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్‌ రాముcorona virus;nani;ramu;mandula;police;perni nani;minister;arrest;central government;ayurveda;districtఆనందయ్యతో మంత్రి పేర్ని భేటీ!ఆనందయ్యతో మంత్రి పేర్ని భేటీ!corona virus;nani;ramu;mandula;police;perni nani;minister;arrest;central government;ayurveda;districtSat, 22 May 2021 11:10:00 GMTనెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా మందు పంపిణీకి బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. ఈ శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.ఇక ఆయన  కరోనా నుంచి కోలుకోవడానికి ఆయుర్వేద మందులు ఉచిత పంపిణీ చేసి ఎన్నో కుటుంబాలు కాపాడారని వినికిడి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన మందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అంచనాలు వినిపిస్తున్నాయి. 

ఇక  ఇప్పటికే ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతుండగా... ఒకట్రెడు రోజుల్లో ఐసీఎంఆర్‌ బృందం కూడా కృష్ణపట్నానికి రానుందని అంటున్నారు. ఇక ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. ఇది అరెస్ట్ కాదని ఆయన రక్షణ కోసమే అని అంటున్నారు. ఆయనను ఉంచిన ఒక హోటల్ లో ఆయనని మంత్రి పేర్ని నాని కలిశారు. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !

టాలీవుడ్ కథానాయకుడు స్టైల్ నే మార్చేసిన పూరీ జగన్నాధ్..

ఇండస్ట్రీలో ఎంతోమందికి జీవనోపాధిని కల్పించిన లెజెండరీ డైరెక్టర్..!

చైనాలో మిస్టరీ బాక్సులు.. చివరికి..?

హెరాల్డ్ స్మరామి : తెలుగు ప్రేక్షకుల మదిలో ఎన్నటికీ గుర్తుండిపోయే నటుడు రావు గోపాల్ రావు..

బయటపడబోతున్న రామ్ చరణ్ నాయకత్వ లక్షణాలు !

ఆనందయ్య కరోనా మందును నమ్మవచ్చా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>