BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-coments-rajakriyalo-entryfebb2a62-921b-4add-90bb-d963b5b0bf3b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-coments-rajakriyalo-entryfebb2a62-921b-4add-90bb-d963b5b0bf3b-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంగీలా ఫేమ్ ఊర్మిళా మతోంద్కర్‌ ను `స్టాఫ్ట్ పోర్న్‌స్టార్`గా అభివర్ణిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గతంలో చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో రచ్చ రేపాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు విషయంలో నటి కంగనా కొన్ని రోజులు హడావిడి చేసింది. ఇదే అంశంలో ఊర్మిళ మాట్లాడుతూ, ఇండియా మొత్తం డ్రగ్స్ సమస్య ఉందని, కంగనా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మాదకద్రవ్యాలకు కేంద్ర బిందువన్న సంగతి ఆమెకు తెలుసా? ముందు సొంత రాష్ట్రం గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించిందrgv;bindu;ram gopal varma;sushant singh;bindhu;raj;ram pothineni;sushanth;urmila;india;himachal pradesh;bollywood;television;heroine;drugs;central government;rangeela;raccha;adhurs;kangana ranautఊర్మిళ మీద కంగనా కామెంట్స్.. ఆర్జీవీ రియాక్షన్ అదుర్స్!ఊర్మిళ మీద కంగనా కామెంట్స్.. ఆర్జీవీ రియాక్షన్ అదుర్స్!rgv;bindu;ram gopal varma;sushant singh;bindhu;raj;ram pothineni;sushanth;urmila;india;himachal pradesh;bollywood;television;heroine;drugs;central government;rangeela;raccha;adhurs;kangana ranautSat, 22 May 2021 17:52:00 GMTబాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంగీలా ఫేమ్ ఊర్మిళా మతోంద్కర్‌ ను `స్టాఫ్ట్ పోర్న్‌స్టార్`గా అభివర్ణిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గతంలో చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో రచ్చ రేపాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు విషయంలో నటి కంగనా కొన్ని రోజులు హడావిడి చేసింది. ఇదే అంశంలో ఊర్మిళ మాట్లాడుతూ, ఇండియా మొత్తం డ్రగ్స్ సమస్య ఉందని, కంగనా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ మాదకద్రవ్యాలకు కేంద్ర బిందువన్న సంగతి ఆమెకు తెలుసా? ముందు సొంత రాష్ట్రం గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించింది. 


దీనిపై స్పందించిన కంగనా, ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, నేనంటున్న మాట కఠినం అయినా, ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ అని, ఆమె పాలిటిక్స్ లోకి రాగాలేనిది, నేను వస్తే తప్పేంటని ప్రశ్నించింది. అప్పట్లో ఇది పెను సంచలనానికి దారి తీసింది. తాజాగా ఈ అంశం మీద స్పందించిన రామ్ గోపాల్ వర్మ. కంగన అన్న మాటలు నన్ను బాధపెట్టాయని,, కాని నేను చెప్పేది ఏమిటంటే వాక్ స్వేచ్ఛ ప్రాథమికం అని అన్నారు. ఇలా మాట్లాడడం తప్పని తాను అననని, ఎందుకంటే తాను కూడా రోజూ ఎవరో ఒకరిని విమర్శిస్తానని అన్నారు. సో దీని మీద తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు.

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే

మాటల మాంత్రికుడి దర్శకత్వ శైలి నిజంగా అద్భుతం .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>