MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudigali-sudheer-indraja-comments-60a3177a-00a4-4aaf-8244-f0a1f6aadfb5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudigali-sudheer-indraja-comments-60a3177a-00a4-4aaf-8244-f0a1f6aadfb5-415x250-IndiaHerald.jpgప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో కామెడీ బాగా తగ్గింది కానీ ఇతర కామెడీ షో లతో పోల్చుకుంటే జబర్దస్తే బెటరని ప్రేక్షకులు ఇప్పటికీ ఈ షో ని ఆదరిస్తూనే ఉన్నారు. చమ్మక్ చంద్ర వెళ్లిపోయిన తర్వాత సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి ఇద్దరు ముగ్గురు కమెడియన్లు జబర్దస్త్ షో ని కాస్త హాస్యభరితంగా మారుస్తున్నారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ షో లో ఏదో వెళతిగా అనిపించింది. అయితే సర్జరీ చేయించsudigali sudheer;chammak chandra;indraja;prasad;sudigali sudheer;yajamanya;roja;adinarayanareddy;ram madhav;jabardasth;television;comedy;khaidi.;makeup;research and analysis wing;khaidi newసుధీర్ పై హాట్ కామెంట్స్ చేసిన ఇంద్రజ..?సుధీర్ పై హాట్ కామెంట్స్ చేసిన ఇంద్రజ..?sudigali sudheer;chammak chandra;indraja;prasad;sudigali sudheer;yajamanya;roja;adinarayanareddy;ram madhav;jabardasth;television;comedy;khaidi.;makeup;research and analysis wing;khaidi newSat, 22 May 2021 17:00:00 GMTటీవీ ఛానల్ ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో కామెడీ బాగా తగ్గింది కానీ ఇతర కామెడీ షో లతో పోల్చుకుంటే జబర్దస్తే బెటరని ప్రేక్షకులు ఇప్పటికీ ఈ షో ని ఆదరిస్తూనే ఉన్నారు. చమ్మక్ చంద్ర వెళ్లిపోయిన తర్వాత సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి ఇద్దరు ముగ్గురు కమెడియన్లు జబర్దస్త్ షో ని కాస్త హాస్యభరితంగా మారుస్తున్నారు.

">
నాగబాబు వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ షో లో ఏదో వెళతిగా అనిపించింది. అయితే సర్జరీ చేయించుకున్న రోజా కొద్ది వారాలుగా జబర్దస్త్ షో లో పాల్గొనడం లేదు. దీంతో షో మరింత డల్ గా మారిపోయింది. అయితే జబర్దస్త్ యాజమాన్యం సీనియర్ నటీమణి ఇంద్రజ ని ఖాళీ అయిన రోజా సీట్ లో కూర్చోబెట్టారు. రోజా వచ్చే గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోమోలో కనిపించగా.. ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో జడ్జిగా ఇంద్రజ కనిపించింది.

" style="height: 332px;">


అయితే తన అందంతో, చక్కటి నవ్వుతో జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ ప్రేక్షకులను బాగానే అలరించారు. ఆమె జబర్దస్త్ కమెడియన్స్ తో కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ నవ్వులు పూయించారు. అయితే తాజాగా ఆమె సుడిగాలి సుధీర్ ను చూస్తే ముద్దొస్తుంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ ముగ్గురు కలిసి ఓ స్కిట్ చేయగా.. ఇందులో సుడిగాలి సుధీర్ ఆంటీ పాత్ర చేసినట్టు తెలుస్తోంది.



సుధీర్ ఖైదీ వస్త్రాలు ధరించి ముఖానికి తెల్ల రంగు పూసుకొని చాలా వెరైటీ గా కనిపించారు. ఆ తర్వాత పోలీసు అవతారంలో ఉన్న హైపర్ ఆది కి నమస్తే సార్.. నా పేరు ఆంటీ సార్.. నేను రింగ్ రోడ్డు వేస్తుంటారు కదా.. వాళ్ళకి రింగులు సప్లై చేస్తుంటాను, సార్ అని చాలా అమాయకంగా డైలాగ్ చెప్తూ కడుపుబ్బా నవ్వించారు. అయితే అతని గెటప్ చూసిన ఇంద్రజ బాగా ఎక్సైట్ అయ్యారు. సుడిగాలి సుధీర్ ని ఉద్దేశిస్తూ.. అయ్యో మా అబ్బాయి.. ఆ మేకప్ లో ఎంత ముద్దొచ్చాడో అని ఇంద్రజ బాగా మురిసిపోయారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే

మాటల మాంత్రికుడి దర్శకత్వ శైలి నిజంగా అద్భుతం .... ??

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>