MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/teja-sajjacddb107b-434b-488d-989d-e5562bce8b0e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/teja-sajjacddb107b-434b-488d-989d-e5562bce8b0e-415x250-IndiaHerald.jpgతేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. ఇటీవలే విడుదలైన జాంబీ రెడ్డి సినిమాతో తేజ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు.ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో తేజ మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత తేజ ఇష్క్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. దీనికి నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ప్రియా ప్teja sajja;kumaar;priya;ram gopal varma;anjan kumar;choudary actor;dr rajasekhar;prasad;priya prakash varrier;teja;vyjayanthi;variar;cinema;telugu;love;remake;comedy;hero;reddy;rajasekhar sivani;love storyబడా నిర్మాతని బుట్టలో వేసుకున్న "జాంబీ రెడ్డి"బడా నిర్మాతని బుట్టలో వేసుకున్న "జాంబీ రెడ్డి"teja sajja;kumaar;priya;ram gopal varma;anjan kumar;choudary actor;dr rajasekhar;prasad;priya prakash varrier;teja;vyjayanthi;variar;cinema;telugu;love;remake;comedy;hero;reddy;rajasekhar sivani;love storySat, 22 May 2021 17:00:00 GMTతేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. ఇటీవలే విడుదలైన జాంబీ రెడ్డి సినిమాతో తేజ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు.ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి టాక్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో తేజ మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత  తేజ ఇష్క్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. దీనికి నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌‌గా నటిస్తుంది.

మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పిస్తుండగా.. ఎన్వీ ప్రసాద్ , పారస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోన కేసులు పెరగడం వలన తెలంగాణలో థియేటర్స్ ని బంద్ చేశారు. అందువల్ల ఈ ఇష్క్ సినిమాని ఏప్రిల్ 23న విడుదల చేయకుండా పోస్టుపోన్ చేశారు. అయితే ప్రస్తుతం వస్తున్న టాక్ ప్రకారం ఇష్క్ సినిమాని ఓటిటి కి అమ్మేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారంట.మలయాళం లో గత ఏడాది వచ్చిన ఇష్క్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

అయితే వరసగా సినిమాలు ఒప్పుకుంటున్న తేజ సజ్జ ప్రస్తుతం ఒక బడా నిర్మాతని బుట్టలో వేసుకున్నాడు అని టాక్. అది ఎవరో కాదు వైజయంతి మూవీస్ అశ్వినిదత్ తేజ సజ్జ తో ఒక సినిమాని నిర్మించబోతున్నారు.ఈ సినిమా కూడా ఈ ఏడాది మొదలుకాబోతుంది అని టాక్. ఇక తేజ సజ్జ ప్రస్తుతం హీరో రాజశేఖర్ కూతురు శివాని తో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. అయితే తేజ సజ్జ సినిమాలని ఎంచుకునే వేగం చూస్తుంటే ఆయన హీరోగా మంచి భవిష్యత్తు ఉంది అని అర్థం అవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే

మాటల మాంత్రికుడి దర్శకత్వ శైలి నిజంగా అద్భుతం .... ??

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>