MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani-jim-video276c0ac1-0ce0-4504-adde-b21f4632fd67-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani-jim-video276c0ac1-0ce0-4504-adde-b21f4632fd67-415x250-IndiaHerald.jpgసినీ ప్రేక్షకులకు దిశా పటాని ఒక హీరోయిన్ కన్నా ఎక్కువగా బాలీవుడ్ కండల హీరో టైగర్ ష్రాఫ్ ప్రియురాలిగానే సుపరిచితురాలు. వీలు దొరికినప్పుడల్లా దిశా పటాని టైగర్ ష్రాఫ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎన్నో సార్లు కెమెరా కంటికి చిక్కారు. మొదట తన సినీ జీవితం టాలీవుడ్ తోనే మొదలయింది. DISHA PATANI JIM VIDEO;tiger shroff;disha patani;jeevitha rajaseskhar;puri jagannadh;tiru;varun;varun sandesh;varun tej;vedhika;bollywood;tollywood;cinema;kanna lakshminarayana;media;director;hero;instagram;heroine;shadowదిశా పటాని చేసిన పనికి అవాక్కయిన ప్రియుడు ?దిశా పటాని చేసిన పనికి అవాక్కయిన ప్రియుడు ?DISHA PATANI JIM VIDEO;tiger shroff;disha patani;jeevitha rajaseskhar;puri jagannadh;tiru;varun;varun sandesh;varun tej;vedhika;bollywood;tollywood;cinema;kanna lakshminarayana;media;director;hero;instagram;heroine;shadowSat, 22 May 2021 14:00:00 GMT
సినీ ప్రేక్షకులకు దిశా పటాని ఒక హీరోయిన్ కన్నా ఎక్కువగా బాలీవుడ్ కండల హీరో టైగర్ ష్రాఫ్ ప్రియురాలిగానే సుపరిచితురాలు. వీలు దొరికినప్పుడల్లా దిశా పటాని టైగర్ ష్రాఫ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎన్నో సార్లు కెమెరా కంటికి చిక్కారు. మొదట తన సినీ జీవితం టాలీవుడ్ తోనే మొదలయింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది. ఈ సినిమాను టాలీవుడ్ డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన రీతిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఇక కుదరదని బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడే హీరోయిన్ గా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

హీరోయిన్స్ అంతా కూడా ప్రేక్షకులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ తమ సినిమాల ప్రమోషన్స్ ను సోషల్ మీడియా వేదికగా చేసుకుంటూ ఉంటారు. దిశా పటాని అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారును మత్తులో దించుతుంటుంది. ఇలా చేస్తుంటేనే ఫ్యాన్స్ కొంతకాలమయినా వీరిని గుర్తు పెట్టుకుంటారు. ఇది ఇలా ఉంటే లేటెస్ట్ గా ఈమె ఫిట్నెస్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈమెకు తన ఫిట్నెస్ పై ఎంత శ్రద్ద ఉందో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. దిశా జిమ్ లో తాను చేసిన ఒక బ్యాక్ ఫ్లిప్ వీడియో ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది మరియు ఆశ్చర్యచకితులను చేస్తోంది. దిశా ఒక ఎత్తైన వేదిక మీద నుండి చాలా సున్నితమైన బ్యాక్ ఫ్లిప్ చేసింది.

ఈ ఫ్లిప్ చేసే సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో ఒక మంచి మ్యూజిక్ వస్తూ ఉంది. దీనితో ఈమెకు వర్క్ ఔట్స్ చేసే సమయంలో మ్యూజిక్ వినడం అలవాటని తెలుస్తోంది.  అంతే కాకుండా ఈ ఫ్లిప్ ఒక వెన్నలాంటిదని పోస్ట్ లో పెట్టింది. ఈ వీడియోను చూసిన దిశా ప్రేమికుడు టైగర్ ష్రాఫ్ అవాక్కయ్యాడు. దిశా యొక్క నైపుణ్యాన్ని అభినందించాడు. ఇతను మాత్రమే కాకుండా సుస్సాన్ ఖాన్ మరియు పునీత్ మల్హోత్రా లు కూడా ఈమెను ప్రశంసించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ సారి ఆ ఆట మీద మనసు పడ్డ నాని!

ఎంతో మంది మహిళలకు మార్గదర్శిగా మహిళా దర్శకురాలు విజయనిర్మల

అన్ని వ‌ర్గాలవారు మెచ్చే ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ..

ఈ ఫ్లాప్ డైరెక్టర్ కి నాగార్జున మరోసారి అవకాశం ఇస్తాడా..?

పవన్ హీరోయిన్ కి రెండు షాకులు ఏమైందంటే..?

భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం

ఎంతోమంది యువదర్శకులకు ప్రేరణే డైరెక్టర్ మారుతి ...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>