MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhat-f7971da1-7340-4527-bb9f-cb76fdd082a9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alia-bhat-f7971da1-7340-4527-bb9f-cb76fdd082a9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్ రన్బీర్ కపూర్ తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల కరోనా భారిన పడ్డ ఈ జంట నెగిటివ్ వచ్చిన వెంటనే మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేశారు. అయితే దేశంలో కరోనా విజృంభన చేస్తుంటే ఇలా టూర్ లు ఏంటని అటు నెటిజెన్లు ఇటు సెలబ్రెటీలు విమర్శలు కురిపించారు. అంతే కాకుండా డిన్నర్ లు డేటింగ్ లు అంటూ ఈ జంట కెమెరాలకు చిక్కుతుంటారు. ఇక ఇప్పుడు అలియా రన్బీర్ ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది.Alia bhat;alia bhatt;deepika padukone;katrina kaif;ranveer singh;bollywood;marriage;love;interviewఒకే ఇంట్లో బాలీవుడ్ లవ్ బర్డ్స్..వీడియో వైరల్.. !ఒకే ఇంట్లో బాలీవుడ్ లవ్ బర్డ్స్..వీడియో వైరల్.. !Alia bhat;alia bhatt;deepika padukone;katrina kaif;ranveer singh;bollywood;marriage;love;interviewSat, 22 May 2021 15:33:00 GMTబాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్ రన్బీర్ కపూర్ తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల కరోనా భారిన పడ్డ ఈ జంట నెగిటివ్ వచ్చిన వెంటనే మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేశారు. అయితే దేశంలో కరోనా విజృంభన చేస్తుంటే ఇలా టూర్ లు ఏంటని అటు నెటిజెన్లు ఇటు సెలబ్రెటీలు విమర్శలు కురిపించారు. అంతే కాకుండా డిన్నర్ లు డేటింగ్ లు అంటూ ఈ జంట కెమెరాలకు చిక్కుతుంటారు. ఇక ఇప్పుడు అలియా రన్బీర్ ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

వీడియో లో అలియా భట్ తన కు ప్రకృతిపై ఉన్న ప్రేమను చెబుతుండగా కర్టన్ వెనకాల రన్బీర్ కపూర్ కనిపిస్తున్నారు. వీడియోలో ఇద్దరూ వైట్ కలర్ దుస్తుల్లో కనిపిస్తున్నారు. అయితే రన్బీర్ క్లారిటీగా కనిపించకపోయినా నెటిజెన్ లు మాత్రం జూమ్ చేసి మరీ అతడు రన్బీర్ కపూరే అని నిర్ధారించారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కానీ ఇది గతంలో లాక్ డౌన్ సమయం నాటిది. అప్పుడు అలియా లైవ్ లోకి వచ్చిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ ఇద్దరూ కలిసి ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.  

ఇదిలా ఉండగా రన్బీర్ అలియా ప్రేమలో ఉన్నారన్న విషయం బాలీవుడ్ మొత్తం ఓపెన్ సీక్రెట్. తాము ప్రేమలో ఉన్నామని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని రన్బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. ఇక రన్బీర్ ప్రేమలో పడటం ఇదే మొదటి సారికాదు. గతంలో కత్రీనా కైఫ్, దీపికా పదుకునే లతో కూడా ప్రేమాయణం నడిపించాడు. అప్పట్లో దీపికా రన్బీర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి..కానీ ఇద్దరికీ బ్రేకప్ అయ్యింది. దాంతో దీపికా రణ్వీర్ సింగ్ ను పెళ్లాడింది. మరి అలియా తో అయినా రన్బీర్ పెళ్లి పీటలు ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే

మాటల మాంత్రికుడి దర్శకత్వ శైలి నిజంగా అద్భుతం .... ??

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>