PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/narendra-modia1dc2f53-2321-45c3-b50f-3dc4a1bd0f1e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/narendra-modia1dc2f53-2321-45c3-b50f-3dc4a1bd0f1e-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్యమంత్రులకు సహకరించకపోతే మాత్రం ఆయనను కొంతమంది వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసే అవకాశం ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ అధిష్టానంలో ఇప్పటికే కొంతమంది నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ప్రధానమంత్రి కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడకపోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది కూడా అర్థం కావడం లేదు. బిజెపి కీలక నేతలు గా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేbjp,modi;modi;hema;hemanth;karnataka - bengaluru;madhya pradesh - bhopal;narendra modi;congress;media;prime minister;chief minister;uttar pradesh;central government;jharkhand;party;narendra;bharatiya janata party;mantraమోడీపై బిజెపి సిఎంల ఫిర్యాదు ఎవరికి...?మోడీపై బిజెపి సిఎంల ఫిర్యాదు ఎవరికి...?bjp,modi;modi;hema;hemanth;karnataka - bengaluru;madhya pradesh - bhopal;narendra modi;congress;media;prime minister;chief minister;uttar pradesh;central government;jharkhand;party;narendra;bharatiya janata party;mantraSat, 22 May 2021 19:00:00 GMTదేశవ్యాప్తంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్యమంత్రులకు సహకరించకపోతే మాత్రం ఆయనను కొంతమంది వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసే అవకాశం ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ అధిష్టానంలో ఇప్పటికే కొంతమంది నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ప్రధానమంత్రి కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడకపోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది కూడా అర్థం కావడం లేదు.

 బిజెపి కీలక నేతలు గా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రులతో ఆయన కనీసం మాట్లాడకపోవటంతో  బిజెపి కేంద్ర మంత్రులు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మిత్రపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం లో ఉండి కూడా ఏ విధంగా చర్యలు చేపట్టడం లేదు. దీనితో ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీరుపై  బిజెపి కార్యకర్తలలో ఆగ్రహం పెరిగిపోతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ఆర్ఎస్ఎస్ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం. ప్రధానమంత్రి దాదాపుగా నెల నుంచి కనీసం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి అడగడం లేదని మధ్యప్రదేశ్ లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఉత్తరప్రదేశ్ లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కానీ మోడీ మాత్రం పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు అనే అంశాన్ని ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అని కూడా అంటున్నారు. మరి ఏం జరుగబోతోంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేరుగానే సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేశారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదో తరగతి పరీక్షల రద్దుపై బాంబే హైకోర్టు ఆగ్రహం..

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>