BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rahul-dravid6fe9b48a-edc8-4357-911e-33c6870e6be1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rahul-dravid6fe9b48a-edc8-4357-911e-33c6870e6be1-415x250-IndiaHerald.jpgజూలైలో వన్డే, టి 20 ఐ సిరీస్ ఆడటానికి భారతదేశం శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో కోచ్ గా రాహుల్ ద్రావిడ్ జట్టు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశం మీద పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ కీలక కామెంట్స్ చేశారు. భారత క్రికెట్ అభివృద్ధిలో ద్రవిడ్ మరియు అతని పాత్రను మెచ్చుకున్న ఇంజామామ్, భారత మాజీ బ్యాట్స్‌మన్ ఈ బాధ్యతలు స్వీకరించడం మంచిదని, అలా శ్రీలంక వెళ్లే జట్టు మంచి విషయాలను నేర్చుకోగలదని అభిప్రాయపడ్డారు. ద్రావిడ్ ఇంతకుముందు ఇండియా ఎ, అండర్ -19;rahul new;rahul;k l rahul;cricket;india;pakistan;sri lanka;rahul sipligunj;internationalకోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్!కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్!;rahul new;rahul;k l rahul;cricket;india;pakistan;sri lanka;rahul sipligunj;internationalSat, 22 May 2021 11:47:12 GMTజూలైలో వన్డే, టి 20 ఐ సిరీస్ ఆడటానికి భారతదేశం శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో కోచ్ గా రాహుల్ ద్రావిడ్ జట్టు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశం మీద పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ కీలక కామెంట్స్ చేశారు. భారత క్రికెట్ అభివృద్ధిలో ద్రవిడ్ మరియు అతని పాత్రను మెచ్చుకున్న ఇంజామామ్, భారత మాజీ బ్యాట్స్‌మన్ ఈ బాధ్యతలు స్వీకరించడం మంచిదని, అలా శ్రీలంక వెళ్లే జట్టు మంచి విషయాలను నేర్చుకోగలదని అభిప్రాయపడ్డారు. 


ద్రావిడ్ ఇంతకుముందు ఇండియా ఎ, అండర్ -19 జట్టు కోచ్ గా పనిచేశారు. 201 లో అండర్ -19 జట్టు ప్రపంచ కప్ గెలవడంలో ఆయన పాత్ర ఉందని పేర్కొన్న హక్ అద్భుతమైన ఫలితాలను అందించాడని అన్నారు. టీం ఇండియా రిజర్వ్ బెంచ్ చాలా బలంగా తయారైందని, రెండు టీంలతో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడడం హర్షణీయమని ఇంజమామ్ ఉల్ హాక్ అన్నాడు. తాజాగా, 23 మంది సభ్యులతో టీం ఇండియా ఇంగ్లండ్‌లో పర్యటించేందుకు బయలుదేరనున్న సంగతి తెలిసిందే. అలాగే మరో టీంను (భారత్‌ బి) శ్రీలంక పర్యటనకు పంపనున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇరాన్‌కు ఇజ్రాయిల్ షాక్.. మధ్యలోనే కూల్చేసిందిగా..

టాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!

అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !

టాలీవుడ్ కథానాయకుడు స్టైల్ నే మార్చేసిన పూరీ జగన్నాధ్..

ఇండస్ట్రీలో ఎంతోమందికి జీవనోపాధిని కల్పించిన లెజెండరీ డైరెక్టర్..!

చైనాలో మిస్టరీ బాక్సులు.. చివరికి..?

హెరాల్డ్ స్మరామి : తెలుగు ప్రేక్షకుల మదిలో ఎన్నటికీ గుర్తుండిపోయే నటుడు రావు గోపాల్ రావు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>