BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tollywood84885212-6f78-4bf2-abd1-e9e1ad889bb1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tollywood84885212-6f78-4bf2-abd1-e9e1ad889bb1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా పలువురు దర్శకులు అలాగే మరికొంత మంది నటీనటులు టాలీవుడ్ కి దూరమైన సంగతి తెలిసిందే.. తాజాగా కరోనా సోకి, ప్రాణాపాయంలో ఉన్న ప్రముఖ సింగర్ కన్నుమూశారు. తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా తెరకెక్కిన జై సినిమాలో ''దేశం మనదే తేజం మనదే'' అనే సాంగ్ పాడిన సింగర్ జై శ్రీనివాస్ కన్నుమూశారు.. గత నెల ఆయనకు కరోనా సుఖంగా అప్పటి నుంచి ఆయన ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.. సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన కుటుంబం ఆర్థిక పరిtollywood;navdeep;srinivas;teja;tollywood;kavuru srinivasమరో విషాదం.. కరోనాతో టాలీవుడ్ సింగర్ మృతి!మరో విషాదం.. కరోనాతో టాలీవుడ్ సింగర్ మృతి!tollywood;navdeep;srinivas;teja;tollywood;kavuru srinivasSat, 22 May 2021 09:17:00 GMTటాలీవుడ్ లో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా పలువురు దర్శకులు అలాగే మరికొంత మంది నటీనటులు టాలీవుడ్ కి దూరమైన సంగతి తెలిసిందే.. తాజాగా కరోనా సోకి, ప్రాణాపాయంలో ఉన్న ప్రముఖ సింగర్ కన్నుమూశారు. తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా తెరకెక్కిన జై సినిమాలో ''దేశం మనదే తేజం మనదే'' అనే సాంగ్ పాడిన సింగర్ జై శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన సినిమాల్లోనే కాక బయట కూడా దేశభక్తికి సంబంధించి అనేక వందల పాటలు పాడారు.


గత నెల ఆయనకు కరోనా సోకగా అప్పటి నుంచి ఆయన ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.. సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆయన కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో టాలీవుడ్ సింగర్స్ అందరూ కలిసి ఫండ్ రైజింగ్ చేసి ఆయనకు కొంత మొత్తం కూడా అందించారు. కానీ ఆయనను దక్కించుకోలేకపోయారు. సికింద్రాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి పొద్దుపోయాక మరణించినట్లు తెలుస్తోంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అయన లేని లోటు తీర్చలేనిది : ప్రభాస్

కృష్ణ అభిమానిగా ఎంట్రీ... మహేష్ బాబుకి పీఆర్వోగా మారి!

RGV Tweets: ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే ఉండబోతుందా.. ?

ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

కేసీఆర్ బిజీబిజీ .. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌!

కరోనా నుండి కోలుకుంటున్నా ఎన్టీఆర్.. కానీ..!

నేనే మరణించాను , ఆవిడే బతికుంది నా రూపంలో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>