MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranautae7ca372-05af-415d-aa03-b03193f793d5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kangana-ranautae7ca372-05af-415d-aa03-b03193f793d5-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనావత్ మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం అనే చెప్పాలి. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కంగనా, ఆ సినిమాలో తన గ్లామర్, పెర్ఫార్మన్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అయితే ఆపై పూర్తిగా బాలీవుడ్ కె పరిమితం అయిన కంగనా అక్కడి స్టార్ నటులతో పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేసి ఆడియన్స్ నుండి నటిగా మంచి పేరు దక్కించుకుంది. kangana-ranaut;prabhas;irrfan khan;kangana ranaut;sushant singh;krishnam raju;puri jagannadh;raj;sushanth;bollywood;cinema;telugu;audience;heroine;yuva;ek niranjan;mediaఆ స్టార్ నటుడి పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా ..... ??ఆ స్టార్ నటుడి పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా ..... ??kangana-ranaut;prabhas;irrfan khan;kangana ranaut;sushant singh;krishnam raju;puri jagannadh;raj;sushanth;bollywood;cinema;telugu;audience;heroine;yuva;ek niranjan;mediaSat, 22 May 2021 18:37:30 GMTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనావత్ మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితం అనే చెప్పాలి. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కంగనా, ఆ సినిమాలో తన గ్లామర్, పెర్ఫార్మన్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అయితే ఆపై పూర్తిగా బాలీవుడ్ కె పరిమితం అయిన కంగనా అక్కడి స్టార్ నటులతో పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేసి ఆడియన్స్ నుండి నటిగా మంచి పేరు దక్కించుకుంది.
అయితే ఇటీవల కొన్నాళ్లుగా పలు సామజిక, రాజకీయ అంశాలపై కూడా తనవంతుగా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ పలు వివాదాల్లో నిలుస్తున్న కంగనా తద్వారా పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. మొదటి నుండి తనకు ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటని, ఏ రంగంలో అయినా అందరూ సమానమే అని, ఇటీవల యువ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి నెపోటిజం కారణమంటూ కంగనా చేసిన పోస్టులు పలు వివాదాలకు దారి తీశాయి.

ఇక అసలు విషయం ఏమిటంటే, బాలీవుడ్ లో తనకు ఇష్టమైన నటుల్లో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ తో ఒక సినిమా చేయాలని కంగనా అప్పట్లో భావించారట. తను వెడ్స్ మను సినిమా విడుదల తరువాత ఒకానొక సందర్భంలో మనమిద్దరం కలిసి త్వరలో ఒక సినిమా చేయాలి అంటూ ఇర్ఫాన్ ని తాను అడుగగా, ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు అంటూ ఆయన సమాధానం ఇచ్చారని అప్పటి ఒక ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూ లో భాగంగా కంగనా వెల్లడించారు. అయితే అది ఆయన తనకు ఇచ్చిన మంచి కాంప్లిమెంట్ గా భావిస్తాను అని, ఒకరకంగా తన నటన బాగుంటుంది అంటూ ఆయన కితాబిచ్చినట్లే కదా, అంత గొప్ప నటుడు తనని అలా అనడం ఎప్పటికీ మరిచిపోలేను అంటూ చెప్పారు కంగనా .... !!  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదో తరగతి పరీక్షల రద్దుపై బాంబే హైకోర్టు ఆగ్రహం..

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>