BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-coments-rajakriyalo-entryfebb2a62-921b-4add-90bb-d963b5b0bf3b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rgv-coments-rajakriyalo-entryfebb2a62-921b-4add-90bb-d963b5b0bf3b-415x250-IndiaHerald.jpgఒక వైపు కరోనా భూతం జనాలను పట్టి పీడిస్తుంటే మరోవైపు దాని కోసం ఇంటి వైద్యలు, సొంత వైద్యాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆనందయ్య పేరుతో కరోనా పసరు మందు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ న్యూస్ ఒకటి వ్యాపిస్తుంది.rgv;ram gopal varma;ram pothineni;twitterRGV Tweets: ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే ఉండబోతుందా.. ?RGV Tweets: ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే ఉండబోతుందా.. ?rgv;ram gopal varma;ram pothineni;twitterSat, 22 May 2021 09:15:38 GMTఒక వైపు కరోనా భూతం జనాలను పట్టి పీడిస్తుంటే మరోవైపు దాని కోసం ఇంటి వైద్యలు, సొంత వైద్యాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆనందయ్య పేరుతో కరోనా పసరు మందు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ న్యూస్ ఒకటి వ్యాపిస్తుంది. ఆనందయ్య పసరు మందుపై శాస్త్రీయ నిర్థారణ జరగాల్సి ఉండగా, తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ మందుపై సెటైర్స్ వేయడం ఒకింత సంచలనం గా మారింది. ఈ విషయం పై RGV వరస ట్వీట్లు చేసారు. ఆనంద‌య్య పసరు వాయుద్యానికి ఐసీఎమ్ఆర్ సరే అంటే ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే వాలిపోతుంది.. ? అంటూ చమత్కారం చేసారు. ఒకింత ఆనందయ్య కు మద్దతు పలుకుతూనే ఛలోక్తులు విసిరే ప్రయత్నం చేసారు వర్మ.
">
" style="height: 370px;">

">
" style="height: 306px;">


" style="height: 258px;">

" style="height: 786px;">

" style="height: 258px;">

" style="height: 306px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణ అభిమానిగా ఎంట్రీ... మహేష్ బాబుకి పీఆర్వోగా మారి!

ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

కేసీఆర్ బిజీబిజీ .. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌!

కరోనా నుండి కోలుకుంటున్నా ఎన్టీఆర్.. కానీ..!

నేనే మరణించాను , ఆవిడే బతికుంది నా రూపంలో!

హెరాల్డ్ సెటైర్ : మాక్ అసెంబ్లీ అయిపోయింది..ఇక పాలన కూడా...

కోర్టుల్లో మళ్లీ జగన్‌కు బ్యాడ్‌ డేస్.. అసలు షాక్ ముందుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>