PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-has-reacted-about-daily-workers-in-hyderabadf456353c-a5fb-41ca-90ef-9adfe2c72765-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-has-reacted-about-daily-workers-in-hyderabadf456353c-a5fb-41ca-90ef-9adfe2c72765-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మంత్రి కేటీఆర్ ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి మీద ఎక్కువగా దృష్టి సారించారు. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో మంత్రి కేటీఆర్ కాస్త దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు గా స్పష్టంగా అర్థమవుతుంది. ఐటీ రంగం విషయంలో ఆయన కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐటీ రంగాన్ని బలోపేతం చేస్తూ వెళ్తే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు బలపడే అవకాశం ఉంటుందని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని కేటిఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కొన్ని కీలక అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. ktr,trs,ts;ktr;mumbai;hyderabad;telangana;minister;tamilnadu;international;dookuduకరోనా ఉన్నా సరే తన పని తనదే అంటున్న కేటిఆర్...?కరోనా ఉన్నా సరే తన పని తనదే అంటున్న కేటిఆర్...?ktr,trs,ts;ktr;mumbai;hyderabad;telangana;minister;tamilnadu;international;dookuduSat, 22 May 2021 10:10:00 GMTతెలంగాణలో మంత్రి కేటీఆర్ ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి మీద ఎక్కువగా దృష్టి సారించారు. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో మంత్రి కేటీఆర్ కాస్త దూకుడుగా ముందుకు వెళ్తున్నట్లు గా స్పష్టంగా అర్థమవుతుంది. ఐటీ రంగం విషయంలో ఆయన కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐటీ రంగాన్ని బలోపేతం చేస్తూ వెళ్తే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు బలపడే అవకాశం ఉంటుందని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందని కేటిఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కొన్ని కీలక అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.

హైదరాబాద్ లో ప్రభుత్వ భూములకు సంబంధించి ఇప్పుడు ఆయన ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. ప్రభుత్వ భూములలో అంతర్జాతీయ కంపెనీలలో నెలకొల్పే విధంగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు అని ఈ నేపథ్యంలో తమిళనాడులో ఉన్న ఒక కీలక కంపెనీతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. వాళ్లకు భూకేటాయింపులు కూడా దాదాపుగా జరిగి పోయాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో కూడా ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

ప్రభుత్వ భూములను ముందు గుర్తించిన తర్వాత కంపెనీల విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా స్టార్ట్ అప్ కంపెనీల విషయంలో కూడా ఆయన కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్. అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా తెలంగాణలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నట్లుగా కూడా సమాచారం. త్వరలోనే ఆయన క్షేత్ర స్థాయిలో కూడా పర్యటనలు చేసి కొన్ని కంపెనీల ప్రతినిధులు తో కూడా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఆయన ముంబై కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని... కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ దీనిమీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చని అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ వీడియో లీక్ అవడంతో బయటకే రాలేదు.. రాధిక అప్టే..!!

ఆనందయ్య కరోనా మందును నమ్మవచ్చా..?

చూద్దాం లే..! అనుకున్నారంటే.. చివ‌రిచూపు ద‌క్క‌దు?

కృష్ణ అభిమానిగా ఎంట్రీ... మహేష్ బాబుకి పీఆర్వోగా మారి!

RGV Tweets: ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే ఉండబోతుందా.. ?

ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

కేసీఆర్ బిజీబిజీ .. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>