BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news74c5694a-9990-4c09-83a0-a723f19b6e52-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news74c5694a-9990-4c09-83a0-a723f19b6e52-415x250-IndiaHerald.jpg బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ కు కూడా క్రేజ్ బారిగానే ఉంది. ఆర్యన్ ఇంతవరకు సినిమాల్లో నటించనప్పటికి క్రేజ్ బాగానే సంపాధించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆర్యన్ ప్రతిష్టాత్మక దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. ప్రస్తుతం ఆర్యన్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అందుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. latest news;aryan;bollywood;school;television;twitter;king;california;king 1;letterషారుక్ ఖాన్ కొడుకు గురించి సంచలన నిజాలు..!షారుక్ ఖాన్ కొడుకు గురించి సంచలన నిజాలు..!latest news;aryan;bollywood;school;television;twitter;king;california;king 1;letterSat, 22 May 2021 18:26:29 GMT బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ కు కూడా క్రేజ్ బారిగానే ఉంది. ఆర్యన్ ఇంతవరకు సినిమాల్లో నటించనప్పటికి క్రేజ్ బాగానే సంపాధించుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఆర్యన్ ప్రతిష్టాత్మక దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. ప్రస్తుతం ఆర్యన్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అందుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో షారుక్ అభిమానులు ఆర్యన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక షారుక్ తో పాటు లిసా కుద్రో అకా ఫోబ్ కుమార్తె జూలియన్ స్టెర్న్ కూడా సర్టిఫికేట్ అందుకుంది. వీరిద్దరు కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో చదువుతు మరియు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్, ఫిల్మ్ మరియు టెలివిజన్ ప్రొడక్షన్ లో కూడా తమ ప్రతిభ నిరూపించుకున్నారు. ఇక ఈ ఇద్దరు ఈ ఇద్దరు యుఎస్‌సి స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ నుండి పట్టభద్రులైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
" style="height: 698px;">





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>