PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రఘురామకృష్ణం రాజును కావాలని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక నిన్న సుప్రీం కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు విడుదలవుతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా ఆయన సోమవారం తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉండవచ్చని సమాచారం. సుపraghu rama krishnam raju,ycp,ap;raghu;ramakrishna;tara;jagan;mp;court;chief minister;king;interview;letter;ycp;nijam;armyరఘురామ మాట్లాడకూడదు...? మరి...?రఘురామ మాట్లాడకూడదు...? మరి...?raghu rama krishnam raju,ycp,ap;raghu;ramakrishna;tara;jagan;mp;court;chief minister;king;interview;letter;ycp;nijam;armySat, 22 May 2021 17:10:00 GMTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రఘురామకృష్ణం రాజును కావాలని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక నిన్న సుప్రీం కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు విడుదలవుతారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా దాదాపుగా ఆయన సోమవారం తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉండవచ్చని సమాచారం.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంబంధించి కాపీ విడుదల చేయగా దానిని సుప్రీం కోర్ట్ లో వాదించే లాయర్లు ఆర్మీ ఆసుపత్రిలో సమర్పించారు. ఎప్పుడు విడుదల చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం రఘురామ ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే ఆయన మీడియాతో మాట్లాడవద్దని సోషల్ మీడియాలో కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వీలు లేదు అంటూ సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. నిజంగా అటువంటిది జరిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి.

అయితే సిఐడీ కేసుకు సంబంధించి మాత్రమే రఘురామకృష్ణంరాజు మాట్లాడకూడదు అని కోర్టు షరతు విధించింది. ఇతర అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉండకూడదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక ప్రజా ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయటం ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు లేఖ రాయడం మీడియాలో ఆయన చేసే విమర్శలను అర్థవంతంగా ఉండే విధంగా చేయడం ఇవన్నీ కూడా చేయొచ్చు అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి రఘురామకృష్ణంరాజు కోర్టుకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం ఉంది. మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఊర్మిళ మీద కంగనా కామెంట్స్.. ఆర్జీవీ రియాక్షన్ అదుర్స్!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే

మాటల మాంత్రికుడి దర్శకత్వ శైలి నిజంగా అద్భుతం .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>