MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/successful-director-planning-another-multistarrer00ed14eb-8b30-47f8-823a-604b608c0b5e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/successful-director-planning-another-multistarrer00ed14eb-8b30-47f8-823a-604b608c0b5e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా మంచి సక్సెస్ లు అందుకుంటూ అపజయం అనేది లేని దర్శకుడిగా కొనసాగుతున్న వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. అంతకముందు శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి కథ, స్క్రీన్ ప్లే లో మంచి మెళకువలు నేర్చుకున్న అనిల్, ఆపై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఇక ఆ మూవీ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు అనిల్. tollywood-directors;mahesh;ntr;ravi;venkatesh;anil music;anil ravipudi;kalyan;kalyan ram;raja;ram pothineni;ravi teja;sai dharam tej;srinu vytla;varun;varun sandesh;varun tej;tollywood;cinema;rajani kanth;cinema theater;f2;director;success;nandamuri taraka rama rao;pataas;pataas 1;raja the great;mass;pattas;ntr artsఅనిల్ రావిపూడి రూటే సెపరేటు .... ??అనిల్ రావిపూడి రూటే సెపరేటు .... ??tollywood-directors;mahesh;ntr;ravi;venkatesh;anil music;anil ravipudi;kalyan;kalyan ram;raja;ram pothineni;ravi teja;sai dharam tej;srinu vytla;varun;varun sandesh;varun tej;tollywood;cinema;rajani kanth;cinema theater;f2;director;success;nandamuri taraka rama rao;pataas;pataas 1;raja the great;mass;pattas;ntr artsSat, 22 May 2021 19:32:48 GMTప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా మంచి సక్సెస్ లు అందుకుంటూ అపజయం అనేది లేని దర్శకుడిగా కొనసాగుతున్న వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. అంతకముందు శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి కథ, స్క్రీన్ ప్లే లో మంచి మెళకువలు నేర్చుకున్న అనిల్, ఆపై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఇక ఆ మూవీ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు అనిల్.

ఆ తరువాత మెగాహీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా అనిల్ తెరకెక్కించిన సుప్రీం సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనంతరం మాస్ రాజా రవితేజ తో తీసిన రాజా ది గ్రేట్, అలానే వెంకీ, వరుణ్ తేజ్ లతో తీసిన ఎఫ్ 2 తో పాటు గత ఏడాది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా రూపొందించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఎఫ్ 2 కి సీక్వెల్ గా వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్ 3 మూవీ తీస్తున్నారు.

ఆపై అనిల్ రావిపూడి, మహేష్ తో కూడా మరొక సినిమా చేయనున్నట్లు టాక్. ఇక అనిల్ రావిపూడి సినిమాలను కనుక మనం పరిశీలిస్తే ఎక్కువగా ఆయన తన సినిమాలను ఎంటర్టైన్మెంట్ అంశాలు కలగలిపి కమర్షియల్ పంథా లో తీస్తుండడం గమనించవచ్చు. ఒక మంచి పాయింట్ ని తీసుకుని దానిని అందరికీ అర్ధం అయ్యేలా ఎంటర్టైన్మెంట్ వేలో తీయడం అనిల్ స్పెషలిటీ. ప్రేక్షకుడు థియేటర్ కు వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం అని, అందుకే అది తన సినిమాలో పుష్కలంగా ఉండేలా చూసుకుంటాను అంటారు అనిల్. మరి రాబోయే రోజుల్లో తన సినిమాలతో అనిల్ ఏ స్థాయి విజయాలు అందుకుంటారో చూడాలి ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదో తరగతి పరీక్షల రద్దుపై బాంబే హైకోర్టు ఆగ్రహం..

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>