BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/prabhas-ba-rajudf508408-a4e3-42d1-9bcb-7c6b1a53ce64-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/prabhas-ba-rajudf508408-a4e3-42d1-9bcb-7c6b1a53ce64-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రముఖ పీఆర్వో BA రాజు మరణం పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అయన లేని లోటు తీర్చలేనిది అంటూ తెలిపారు. రాజు గారు తన కుటుంబ సభ్యులలో ఒకరని, ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు పని చేసానని, ఆ రోజులు ఎప్పటికిprabhas;prabhas;krishnam raju;tollywood;industries;cinema;media;twitter;industry;nijamఅయన లేని లోటు తీర్చలేనిది : ప్రభాస్అయన లేని లోటు తీర్చలేనిది : ప్రభాస్prabhas;prabhas;krishnam raju;tollywood;industries;cinema;media;twitter;industry;nijamSat, 22 May 2021 09:34:00 GMTసినిమా ఇండస్ట్రీ లో ప్రముఖ పీఆర్వో BA రాజు మరణం పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అయన లేని లోటు తీర్చలేనిది అంటూ తెలిపారు. రాజు గారు తన కుటుంబ సభ్యులలో ఒకరని, ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు పని చేసానని, ఆ రోజులు ఎప్పటికి మర్చిపోలేనని చెప్పారు ప్రభాస్. ఇది నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పెద్ద దెబ్బ అంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. BA రాజు టాలీవుడ్ అగ్ర హీరోలందరికి పీఆర్వో గా పని చేసారు.
" style="height: 370px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య కరోనా మందును నమ్మవచ్చా..?

చూద్దాం లే..! అనుకున్నారంటే.. చివ‌రిచూపు ద‌క్క‌దు?

కృష్ణ అభిమానిగా ఎంట్రీ... మహేష్ బాబుకి పీఆర్వోగా మారి!

RGV Tweets: ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే ఉండబోతుందా.. ?

ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

కేసీఆర్ బిజీబిజీ .. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌!

కరోనా నుండి కోలుకుంటున్నా ఎన్టీఆర్.. కానీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>