MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-lala736d627-429a-43ea-b416-ee64e628e1c2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-lala736d627-429a-43ea-b416-ee64e628e1c2-415x250-IndiaHerald.jpgమలయాళ సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా మోహన్ లాల్ కి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.. ఆయన సినిమాలతో అక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.. ఆతన సినిమాలు చాలా తక్కువ ఫ్లాపయ్యాయి అంటే ప్రేక్షకులు ఆయన సినిమాలను ఈ రేంజిలో ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు.. కాగా నిన్న ఆయన పుట్టిన రోజు కావడంతో మలయాళ సినీ పరిశ్రమ ఎంతో కోలాహలంగా ఆ పుట్టిన రోజు పండుగ జరుగుతుంది.. ఈ సందర్భంగా ఎంతోమంది సెలబ్రిటీలు , అభిమానులు ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.. mohan lal;chiranjeevi;venkatesh;balakrishna;mohanlal;akkineni nagarjuna;sharat saxena;aryan;chakravarthy;editor mohan;raja;sharath;tollywood;industries;cinema;telugu;nandamuri balakrishna;media;industry;remake;letter;nandamuri taraka rama rao;abhimanyu mithun;sharrath marar1;festival;film industryమోహన్ లాల్ సినిమాలను నమ్ముకున్న టాలీవుడ్ స్టార్ హీరోస్మోహన్ లాల్ సినిమాలను నమ్ముకున్న టాలీవుడ్ స్టార్ హీరోస్mohan lal;chiranjeevi;venkatesh;balakrishna;mohanlal;akkineni nagarjuna;sharat saxena;aryan;chakravarthy;editor mohan;raja;sharath;tollywood;industries;cinema;telugu;nandamuri balakrishna;media;industry;remake;letter;nandamuri taraka rama rao;abhimanyu mithun;sharrath marar1;festival;film industrySat, 22 May 2021 15:00:00 GMTమలయాళ సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా మోహన్ లాల్ కి వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.. ఆయన సినిమాలతో అక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.. ఆతన సినిమాలు చాలా తక్కువ ఫ్లాపయ్యాయి అంటే ప్రేక్షకులు ఆయన సినిమాలను ఈ రేంజిలో ఆదరిస్తారో అర్థం చేసుకోవచ్చు.. కాగా నిన్న ఆయన పుట్టిన రోజు కావడంతో మలయాళ సినీ పరిశ్రమ ఎంతో కోలాహలంగా ఆ పుట్టిన రోజు పండుగ జరుగుతుంది.. ఈ సందర్భంగా ఎంతోమంది సెలబ్రిటీలు , అభిమానులు ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు..

టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మోహన్ లాల్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయగా ఆయన తెలుగులో జనతా గ్యారేజ్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.. ఆ తర్వాత ఆయన పలు మలయాళం సినిమాలు తెలుగులో రిలీజ్ కాగా అవి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.. మోహన్ లాల్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డైరెక్ట్ గా రిలీజ్ కాగా మరికొన్ని సినిమాలు రీమేక్ చేశారు..  అలా రీమేక్ అయినా మోహన్ లాల్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

మోహన్ లాల్ నటించిన లూసిఫర్ అనే సూపర్ హిట్ సినిమా నీ తెలుగులో చిరంజీవి తెరకెక్కించబోతున్నాడు.. దీనికి దర్శకత్వం మోహన్ రాజా భావిస్తున్నాడు.. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మొదలవలేదు కానీ లేకపోతే ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కి కూడా దగ్గర పడి ఉండేది.. నందమూరి బాలకృష్ణ మోహన్ లాల్ నటించిన ఆర్యన్ అనే సినిమాని తెలుగులో అశోకచక్రవర్తి పేరుతో రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నారు..  ఈ సినిమాతో శరత్ సక్సేనా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.. ఇక వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం సినిమా కూడా మోహన్ లాల్ ఆర్యన్ చిత్రానికి ప్రేరణగా తీసుకున్న చిత్రమే.. కాగా ఆఫీషియల్ రీమేక్ గా బాలకృష్ణ అశోక చక్రవర్తి చేయగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ అవగా ధ్రువ నక్షత్రం  మాత్రం హిట్ అయింది .. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం విశేషం..  వెంకటేష్ మోహన్ లాల్ నటించిన దృశ్యం రెండు పార్ట్ లను తెలుగు లో రీమేక్ చేయగా నాగార్జున నిర్ణయం, వజ్రం, చంద్రలేఖ, మోహన్ బాబు అల్లుడు గారు, అధిపతి, తప్పు చేసి పప్పు కూడు, జగపతి బాబు అడవిలో అభిమన్యుడు, చిలక్కొట్టుడు వంటి సినిమాలు మలయాళంలో మోహన్ లాల్ చేసిన సినిమాలే కావడం విశేషం.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిన్న సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులు'..!!

టాలీవుడ్ దర్శకధీరుడి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే .... ??

ప్రేమకథ చిత్రాలు అంటే ఇలానే చేయాలని నిరూపించిన దర్శకుడు..!!

దర్శకత్వానికే వన్నె తెచ్చిన దర్శక బడి..కోడి రామకృష్ణ..!!

ఎంతో మంది మహిళలకు మార్గదర్శిగా మహిళా దర్శకురాలు విజయనిర్మల

అన్ని వ‌ర్గాలవారు మెచ్చే ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ..

ఈ ఫ్లాప్ డైరెక్టర్ కి నాగార్జున మరోసారి అవకాశం ఇస్తాడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>