BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/raghurama78720282-ea4e-44f7-9aa5-427b4b115ba1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ నరసాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామకృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం పలు కేసులు కింద అరెస్టయిన సంగతి తెలిసిందే.. చివరికి ఆయన కాళ్ళకు గాయాలు అయిన నేపథ్యంలో ఆయనకు సుప్రీం కోర్టులో బెయిల్ లభించింది. అయితే ఆయన ఈ రోజు రిలీజ్ అవుతారని భావించినా ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఆయన సోమవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు ఎంపీ న్యాయవాదులకి ఇంకా అందని నేపథ్యంలో ఆయన విడుదల ఆలస్యంraghurama krishnam raju;raghu;ramakrishna;andhra pradesh;mp;court;army;supreme court;ycp;partyబెయిల్ వచ్చినా నో రిలీజ్.. ఎందుకంటే?బెయిల్ వచ్చినా నో రిలీజ్.. ఎందుకంటే?raghurama krishnam raju;raghu;ramakrishna;andhra pradesh;mp;court;army;supreme court;ycp;partySat, 22 May 2021 13:01:00 GMTఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీ రెబల్ ఎంపీ నరసాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామకృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం పలు కేసులు కింద అరెస్టయిన సంగతి తెలిసిందే.. చివరికి ఆయన కాళ్ళకు గాయాలు అయిన నేపథ్యంలో ఆయనకు సుప్రీం కోర్టులో బెయిల్ లభించింది. అయితే ఆయన ఈ రోజు రిలీజ్ అవుతారని భావించినా ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. 

ఆయన సోమవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు ఎంపీ న్యాయవాదులకి ఇంకా అందని నేపథ్యంలో ఆయన విడుదల ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. ఆయన న్యాయవాదులు ఎల్లుండి కింది కోర్టులో పూచీకత్తు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ ఫ్లాప్ డైరెక్టర్ కి నాగార్జున మరోసారి అవకాశం ఇస్తాడా..?

పవన్ హీరోయిన్ కి రెండు షాకులు ఏమైందంటే..?

భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం

ఎంతోమంది యువదర్శకులకు ప్రేరణే డైరెక్టర్ మారుతి ...

ఆ అబ్బాయి సంథింగ్ స్పెషల్ అంటున్న కీర్తి సురేష్..

టాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!

అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>