BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyae97fdb76-f7cb-4bcd-93f1-4168ef2590ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/krishnapatnam-anandayyae97fdb76-f7cb-4bcd-93f1-4168ef2590ce-415x250-IndiaHerald.jpgఆనందయ్య పసరు వైద్యం వికటించిందని అందుకే ఒక రిటైర్డ్ హెడ్మాస్టర్ సీరియస్ గా ఉన్నాడని వస్తున్నా వదంతుల మీద మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. గూడూరు నియోజకవర్గం కోట మండలం కోటయ్య బాగున్నారని, ఆయన బ్రతికే ఉన్నారని అన్నారు. కోట ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నారన్న ఆయన కోటయ్యని నెల్లూరు జిజిహెచ్ కు తరలిస్తున్నారని అన్నారు. ఇక ఆయుర్వేద వైద్యం పై ఎవరి నమ్మకం వారిది అని అందరూ ఆసుపత్రిలో వైద్యం తీసుకోవాలని అన్నారు. ఆనందయ్య ఆయుర్వేద వైద్యం పై ఆయుష్,ఐసీఎంఆర్ సోమవారం పరిశీలిస్తారని ఆనందయ్య విషయంలో తప్పుడు పcorona virus;kumaar;anil music;andhra pradesh;minister;fort;ayurveda;anil kumar singhalఆనందయ్య విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది..నమ్మొద్దన్న ఏపీ మంత్రి!ఆనందయ్య విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది..నమ్మొద్దన్న ఏపీ మంత్రి!corona virus;kumaar;anil music;andhra pradesh;minister;fort;ayurveda;anil kumar singhalSat, 22 May 2021 19:09:13 GMTఆనందయ్య పసరు వైద్యం వికటించిందని అందుకే ఒక రిటైర్డ్ హెడ్మాస్టర్ సీరియస్ గా ఉన్నాడని వస్తున్నా వదంతుల మీద మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. గూడూరు నియోజకవర్గం కోట మండలం కోటయ్య బాగున్నారని, ఆయన బ్రతికే ఉన్నారని అన్నారు. కోట ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నారన్న ఆయన కోటయ్యని నెల్లూరు జిజిహెచ్ కు తరలిస్తున్నారని అన్నారు. ఇక ఆయుర్వేద వైద్యం పై ఎవరి నమ్మకం వారిది అని అందరూ ఆసుపత్రిలో వైద్యం తీసుకోవాలని అన్నారు. 


ఆనందయ్య ఆయుర్వేద వైద్యం పై ఆయుష్,ఐసీఎంఆర్ సోమవారం పరిశీలిస్తారని ఆనందయ్య విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతున్నదని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మకండని ఆయన కోరారు.  ఒక్క రోజు లోపు బ్లాక్ ఫంగస్ కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని అనిల్ కుమార్ పేర్కొన్నారు. కరోనాను అందురూ దైర్యంగా ఎదుర్కోవాలన్న ఆయన ఈ పరిస్థితి నుంచి బయట పడ్డాక రాజకీయాలు మాట్లాడాలన్నారు. మేము మంచి చేయక పోతే ప్రజలు 2024 లో మాకు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. రాజకీయం మాట్లాడడానికి సమయం ఉందన్న ఆయన ఈ జిల్లాలో చాలా మంది అధికారులు చనిపోయారని అన్నారు.

 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదో తరగతి పరీక్షల రద్దుపై బాంబే హైకోర్టు ఆగ్రహం..

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>