PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vidadala-rajini-ycrcp-scheme-for-farmers0a1c104a-8d4e-4591-b916-f8b317eea441-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vidadala-rajini-ycrcp-scheme-for-farmers0a1c104a-8d4e-4591-b916-f8b317eea441-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఆందోళన కలిగిస్తున్నాయి ఏంటనేది అందరికీ కూడా స్పష్టంగా అర్థం అవుతుంది. రాజకీయంగా కూడా ఇప్పుడు అధికార పార్టీలు దేశవ్యాప్తంగా కరోనా దెబ్బకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లకపోతే మాత్రం అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీ ఇప్పుడు ప్రజలలో ఎక్కువగా ఉంటున్నారు. ప్రజలతో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వైద్య సదుపాయాలకు సంబంధించి కూడా ఆమvidadhala rajini;jagan;chief minister;mla;ycp;dookudu;santoshamరజనీ మేడం అరాచకంగా...?రజనీ మేడం అరాచకంగా...?vidadhala rajini;jagan;chief minister;mla;ycp;dookudu;santoshamSat, 22 May 2021 09:14:00 GMTవైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీ ఇప్పుడు ప్రజలలో ఎక్కువగా ఉంటున్నారు. ప్రజలతో మాట్లాడుతున్నారు.

అంతేకాకుండా వైద్య సదుపాయాలకు సంబంధించి కూడా ఆమె ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం ఆసుపత్రుల పర్యటనలు చేయడం వంటివి విడుదల రజిని ఎక్కువగా చేస్తున్నారు. దేశంలో ఉన్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకుని వాటిని తన నియోజకవర్గంలో నెలకొల్పే విధంగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులతో కూడా ఎప్పటికప్పుడు ఆమె సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళితే పరిస్థితి అదుపులోకి వస్తుంది ఏంటి అన్న దానిపై ఆమె ఆరాతీస్తున్నారు.

ఇక నుంచి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలనుంచి ఆమెకు సహకారం ఉన్నా లేకపోయినా సరే విడుదల రజనీ మాత్రం ఇప్పుడు చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది ప్రజల్లోకి వెళ్లడం లేదు అని ఆరోపణలు ఉన్నా సరే వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజనీ మాత్రం ఇప్పుడు  ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్లు తన వంతు ఎంతో కొంత సహాయం కూడా విడుదల రజనీ అందిస్తున్నారు. దీనితో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా విడుదల రజనీ విషయంలో కాస్త సంతోషంగానే ఉన్నట్టుగా సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా బాగానే వైరల్ అవుతున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కృష్ణ అభిమానిగా ఎంట్రీ... మహేష్ బాబుకి పీఆర్వోగా మారి!

RGV Tweets: ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే ఉండబోతుందా.. ?

ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

కేసీఆర్ బిజీబిజీ .. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌!

కరోనా నుండి కోలుకుంటున్నా ఎన్టీఆర్.. కానీ..!

నేనే మరణించాను , ఆవిడే బతికుంది నా రూపంలో!

హెరాల్డ్ సెటైర్ : మాక్ అసెంబ్లీ అయిపోయింది..ఇక పాలన కూడా...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>