MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-72191421-5e04-45e8-a34b-d2b80b434079-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-72191421-5e04-45e8-a34b-d2b80b434079-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప పేరుతో కొనసాగుతున్న అనేకమంది దర్శకులు ఉన్నప్పటికీ వారిలో త్రివిక్రమ్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని పంచ్ డైలాగ్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలు, ఎమోషనల్ సన్నివేశాల వంటి వాటికి ఎక్కువగా ప్రేక్షకాభిమానులు కనెక్ట్ అవుతుంటారు. దర్శకుడిగా తాను తీసిన అతడు మొదలుకొని ఇటీవల ఆయన తెరకెక్కించిన అలవైకుంఠపురములో వరకు కూడా దర్శకుడిగా ఎన్నో గొప్ప గtollywood-directors;pawan;mahesh;allu arjun;kalyan;srinivas;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;marriage;audience;comedy;hero;heroine;success;nandamuri taraka rama rao;arjun;julayi;nijam;ala vaikunthapurramloo;attharintiki daredi;aravinda sametha veera raghava;athadu;pawan-kalyan;jalsa;ntrమాటల మాంత్రికుడి దర్శకత్వ శైలి నిజంగా అద్భుతం .... ??మాటల మాంత్రికుడి దర్శకత్వ శైలి నిజంగా అద్భుతం .... ??tollywood-directors;pawan;mahesh;allu arjun;kalyan;srinivas;trivikram srinivas;tollywood;cinema;rajani kanth;marriage;audience;comedy;hero;heroine;success;nandamuri taraka rama rao;arjun;julayi;nijam;ala vaikunthapurramloo;attharintiki daredi;aravinda sametha veera raghava;athadu;pawan-kalyan;jalsa;ntrSat, 22 May 2021 16:00:00 GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎందరో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప పేరుతో కొనసాగుతున్న అనేకమంది దర్శకులు ఉన్నప్పటికీ వారిలో త్రివిక్రమ్ కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని పంచ్ డైలాగ్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలు, ఎమోషనల్ సన్నివేశాల వంటి వాటికి ఎక్కువగా ప్రేక్షకాభిమానులు కనెక్ట్ అవుతుంటారు. దర్శకుడిగా తాను తీసిన అతడు మొదలుకొని ఇటీవల ఆయన తెరకెక్కించిన అలవైకుంఠపురములో వరకు కూడా దర్శకుడిగా ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్.

ఇక దర్శకుడిగా మహేష్ హీరోగా తీసిన తొలి సినిమా అతడుతో మంచి సక్సెస్ కొట్టిన త్రివిక్రమ్, ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో జల్సా, అలానే ఆపై అల్లు అర్జున్ తో జులాయి సినిమాలు తీసి మరొక రెండు విజయాలు అందుకున్నారు. ఆ తరువాత మరొకసారి పవన్ తో ఆయన తీసిన అత్తారింటికి దారేది, అలానే తొలిసారిగా ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత, ఇక ఇటీవల మరొక్కసారి అల్లు అర్జున్ తో తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమాలతో కూడా భారీ విజయాలు దక్కించుకున్న త్రివిక్రమ్, ఆయా సినిమాల్లో తన మార్క్ మ్యాజిక్ తో ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకున్నారు.

ఇక ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కు ముందుగా పెళ్లి సెటిల్ అవడం, ఆ తరువాత హీరో ఎంటర్ అయి కొన్ని ఘటనల అనంతరం చివరికి హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం వంటి అంశాలు, అలానే ఒక మంచి లేడీ క్యారెక్టర్, కడుపుబ్బా నవ్వించే కామెడీ, అలరించే సాంగ్స్, హృద్యమైన ఎమోషనల్ సీన్స్ వంటివి త్రివిక్రమ్ సినిమాల్లోని ప్రత్యేకతలు. ఇక త్వరలో తన నెక్స్ట్ మూవీని సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కోట్లు కుమ్మరించిన నో ఎక్సపోసింగ్ అంటున్న హీరోయిన్స్ వీళ్ళే. !

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>