PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sputnik-v2f7fa2cd-eeb4-4218-a48b-98c997303c51-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sputnik-v2f7fa2cd-eeb4-4218-a48b-98c997303c51-415x250-IndiaHerald.jpgరష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌-వి’ టీకాను 2021 ఆగస్టు నుంచి ఇండియాలోనే ఉత్పత్తి చేయబోతునట్టు రష్యాకు భారత రాయబారి అయిన డీబీ వెంకటేశ్‌ వర్మ తెలిపారు. ఈ నెల 31వ తేదీ లోపు 3 మిలియన్ల స్పుత్నిక్‌-వి టీకా డోసులు ఇండియాకి దిగుమతి కానున్నాయని, జూన్‌ నెలలో మరో 5 మిలియన్ల టీకా డోసుల రానున్నాయని ఆయన వెల్లడించారు. 850 మిలియన్ల స్పుత్నిక్‌-వి టీకా డోసులను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ లో శనివాఆగస్ట్ నుంచి భారత్‌లోనే ఉత్పత్తి కానున్న ‘స్పుత్నిక్‌-వి’..?sputnik v;ram gopal varma;ram pothineni;india;russia;indian;vభారత్‌లోనే ఉత్పత్తి కానున్న ‘స్పుత్నిక్‌-వి’..?భారత్‌లోనే ఉత్పత్తి కానున్న ‘స్పుత్నిక్‌-వి’..?sputnik v;ram gopal varma;ram pothineni;india;russia;indian;vSat, 22 May 2021 17:51:00 GMTరష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌-వి’ టీకాను 2021 ఆగస్టు నుంచి ఇండియాలోనే ఉత్పత్తి చేయబోతునట్టు రష్యాకు భారత రాయబారి అయిన డీబీ వెంకటేశ్‌ వర్మ తెలిపారు. ఈ నెల 31వ తేదీ లోపు 3 మిలియన్ల స్పుత్నిక్‌-వి టీకా డోసులు ఇండియాకి దిగుమతి కానున్నాయని, జూన్‌ నెలలో మరో 5 మిలియన్ల టీకా డోసులు రానున్నాయని ఆయన వెల్లడించారు. 850 మిలియన్ల స్పుత్నిక్‌-వి టీకా డోసులను భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ లో శనివారం రోజు జర్నలిస్టులతో మాట్లాడిన భారత రాయబారి డీబీ వెంకటేశ్‌ వర్మ.. ఇండియా 850 మిలియన్ల స్పుత్నిక్‌ వి టీకా డోసులను తయారు చేయబోతోందని చెప్పారు. ప్రపంచంలో తయారు చేయబోతున్న మొత్తం స్పుత్నిక్‌-వి ఉత్పత్తిలో 65 శాతం నుంచి 70 శాతం వరకు ఇండియాలోనే తయారు కాబోతుందని ఆయన అన్నారు.

స్పుత్నిక్‌-వి టీకాలు 3 దశల్లో ఇండియాకి దిగుమతి కానున్నాయని.. మొదటి దశలో రష్యాలో పూర్తిస్థాయిలో తయారైన టీకాలు ఇండియాకు వస్తాయని.. ఇప్పటికే మొదటి దశ ప్రారంభం కూడా అయ్యిందని.. ఒక లక్షా 50 వేల డోసులు ఒక విడతలో.. 60 వేల డోసులు మరొక విడతలో ఇండియా కి చేరాయని ఆయన అన్నారు. రెండో దశలో ఆర్‌డీఐఎఫ్‌ రూపంలో టీకా డోసులు వస్తాయని.. అవి కూడా నేరుగా వినియోగించుకోవచ్చని.. కానీ దానిని బాటిళ్లలో నింపాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇక ఆఖరిగా మూడవ దశలో రష్యా కంపెనీ ఇండియన్ కంపెనీకి టీకా టెక్నాలజీని పంపిస్తుందని.. అప్పుడు ఇండియన్ కంపెనీ భారత్ లోనే పూర్తిగా టీకాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుందని ఆయన అన్నారు.

స్పుత్నిక్‌ లైట్ సింగిల్ షాట్ వ్యాక్సిన్ విషయంపై కూడా ఆయన మాట్లాడారు. భారతదేశంలో స్పుత్నిక్‌ లైట్ వినియోగానికి సంబంధించి రెగ్యులేటరీ ఆమోదాలు ఇంకా పూర్తి కాలేదని.. కానీ ఒకసారి ఆ రెగ్యులేటరీ ఆమోదాలు లభిస్తే భారత్-రష్యా దేశాల మధ్య సహాయ సహకారాలు మరింత పెరుగుతాయని ఆయన అన్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇక జగన్ టార్గెట్ టీడీపీ కాదా...?

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>