BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh-mentioned-harish-sankar-name-in-press-note-released-on-behalf-of-gabbar-singh-9-yearsa22e8504-f0aa-41f3-a28f-8044ed797193-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bandla-ganesh-mentioned-harish-sankar-name-in-press-note-released-on-behalf-of-gabbar-singh-9-yearsa22e8504-f0aa-41f3-a28f-8044ed797193-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నిర్మాత పిఆర్ఓ బిఏ రాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళినా లాభం లేకుండా పోయింది.. ఆయన మరణానికి సంబంధించి టాలీవుడ్ ప్రముఖులు అందరూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో అనుబంధం కలిగి ఉన్న బి.ఏ.రాజు మరణంతో దాదాపు టాలీవుడ్ అంతా విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం మీద ప్రముఖ నిర్మాత బంba raju;bandla ganesh;tollywood;twitter;producer;producer1;devaభయంకరమైన వార్త.. బీఏ రాజు మరణం మీద బండ్ల ఎమోషనల్!భయంకరమైన వార్త.. బీఏ రాజు మరణం మీద బండ్ల ఎమోషనల్!ba raju;bandla ganesh;tollywood;twitter;producer;producer1;devaSat, 22 May 2021 09:11:55 GMTతెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నిర్మాత పిఆర్ఓ బిఏ రాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనను హాస్పిటల్ కు తీసుకు వెళ్ళినా లాభం లేకుండా పోయింది.. ఆయన మరణానికి సంబంధించి టాలీవుడ్ ప్రముఖులు అందరూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు..

" style="height: 370px;">

 టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో అనుబంధం కలిగి ఉన్న బి.ఏ.రాజు మరణంతో దాదాపు టాలీవుడ్ అంతా విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం మీద ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.. ఈ వార్త తాను విని విషాదంలో కూరుకుపోయానని ఆయన చెప్పుకొచ్చారు.. ఇక ఈ సమయంలో ఆ కుటుంబానికి ధైర్యం కలిగించాలని దేవుని కోరుతున్నాను అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RGV Tweets: ప్రపంచం మొత్తం నెల్లూరు లోనే ఉండబోతుందా.. ?

ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

కేసీఆర్ బిజీబిజీ .. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌!

కరోనా నుండి కోలుకుంటున్నా ఎన్టీఆర్.. కానీ..!

నేనే మరణించాను , ఆవిడే బతికుంది నా రూపంలో!

హెరాల్డ్ సెటైర్ : మాక్ అసెంబ్లీ అయిపోయింది..ఇక పాలన కూడా...

కోర్టుల్లో మళ్లీ జగన్‌కు బ్యాడ్‌ డేస్.. అసలు షాక్ ముందుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>