MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkateshd5b7546a-af32-420f-9972-723c1f067816-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkateshd5b7546a-af32-420f-9972-723c1f067816-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో వెంకటేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడ. తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే హిట్స్ విక్టరీ వెంకటేష్ గా మారాడు. క్లాస్,మాస్ తేడా లేకుండా అన్ని సినిమాలకు ఆదరణ అందుకుని,ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.Venkatesh;koti;venkatesh;soundarya;raja;surya sivakumar;varun;varun sandesh;varun tej;audi;cinema;audience;industry;lakshmi devi;research and analysis wing;nuvvu naaku nachav;mass;bobbili;chitramవెంకటేష్ కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఇవే..!వెంకటేష్ కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఇవే..!Venkatesh;koti;venkatesh;soundarya;raja;surya sivakumar;varun;varun sandesh;varun tej;audi;cinema;audience;industry;lakshmi devi;research and analysis wing;nuvvu naaku nachav;mass;bobbili;chitramSat, 22 May 2021 07:00:00 GMTచిత్ర పరిశ్రమలో వెంకటేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడ. తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే హిట్స్ విక్టరీ వెంకటేష్ గా మారాడు. క్లాస్,మాస్ తేడా లేకుండా అన్ని సినిమాలకు ఆదరణ అందుకుని,ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్నో హిట్స్ అందుకున్నప్పటికీ బొబ్బిలి రాజా మూవీతో స్టార్ డమ్ తెచ్చుకుని,విక్టరీ బిరుదు కూడా పొందాడు.

అయితే వెంకీ ఓపెనింగ్ సత్తా మరోసారి చాటిన సుందరకాండ మూవీ తొలివారం కోటి 20లక్షల షేర్ కలెక్ట్ చేసింది. 19సెంటర్స్ లో 100డేస్ ఆడిన ఈ మూవీ లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసింది. 10కోట్ల షేర్ తో వెంకీ రికార్డ్ క్రియేట్ చేసిన మొదటి చిత్రంగా ప్రేమించుకుందాం రా మూవీ నిల్చింది. 50 కి పైగా సెంటర్స్ లో 100 రోజులు ఆడింది.

ఇక పవర్ ఫుల్ పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సూర్య వంశం మూవీ నిరూపించింది. రెండు విభిన్నపాత్రలు పోషించి, 10కోట్లు షేర్ కలెక్ట్ చేసిన ఈ మూవీ 40సెంటర్స్ లో 100డేస్ ఆడింది. సౌందర్యంతో జోడీ కట్టిన రాజా మూవీ మ్యూజికల్ హిట్. 71సెంటర్స్ లో 100డేస్ ఆడిన ఈ మూవీ 13న్నర కోట్ల షేర్ వసూలు చేసింది.

అలాగే వెంకీ నటించిన కల్సిందాం రా మూవీ తొలిసారిగా 25కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి, క్లాస్ మాస్ ఆడియన్స్ ఆదరణ పొందిన సినిమాగా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. రిలీజ్ చేసిన మొత్తం 76సెంటర్స్ లో 100డేస్ ఆడింది. తర్వాత క్లాసికల్ మూవీగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ 58సెంటర్స్ లో 100డేస్ ఆడింది. 18కోట్ల షేర్ తెచ్చింది. వెంకీ మాస్ మూవీ ఎలా విజయం అందుకుంటుందో లక్ష్మీ సినిమా చూపించింది. 24కోట్ల షేర్ కలెక్ట్ చేసి, 84సెంటర్స్ లో 100డేస్ ఆడింది. ఇక వరుణ్ తేజ్ తో కల్పి చేసిన ఎఫ్ 2మూవీ 82కోట్ల షేర్ కొల్లగొట్టింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ మరింత కఠినం : హైద‌రాబాద్ సీపీ

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిచేనా..?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>