MoviesN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-kd4c9584f-6930-4ddf-ae3e-f056355e52dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-kd4c9584f-6930-4ddf-ae3e-f056355e52dc-415x250-IndiaHerald.jpgతెలుగు చ‌ల‌న చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌నో ద‌ర్శ‌క‌దిగ్గ‌జం.ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కేంద్రుడుగా పిలుస్తూ శ‌తాధిక చిత్రాలు నిర్మించిన ఆయ‌న ఎవ‌రో కాదు కోవెల‌మూడి.రాఘ‌వేంద్ర‌రావు. భ‌క్తి చిత్రాల‌లైన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు తీయ‌ల‌న్నా ఆయ‌న త‌రువాతే ఎవ‌రైన‌.అన్న‌మ‌య్య‌, శ్రీమంజునాథ‌,శ్రీరామ‌దాసు,శిరిడిసాయి,ఓం న‌మో వేంక‌టేశాయ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చాయి.రాఘ‌వేంద్ర‌రావు మేకింగ్‌ వెరైటీగా ఉంటుంది.హీరోయిన్ల‌ను గ్లామ‌ర‌స్‌గా చూపించాలంటే అది ద‌ర్శ‌కేంద్రుడి త‌రువాతే.తెలుగు చ‌ల‌న చraghavendra-rao-k;ntr;jeevitha rajaseskhar;vanisri;telugu desam party;krishna river;district;cinema;telugu;village;writer;krishna district;success;nandamuri taraka rama rao;father;party;tirumala tirupathi devasthanamతెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడుతెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడుraghavendra-rao-k;ntr;jeevitha rajaseskhar;vanisri;telugu desam party;krishna river;district;cinema;telugu;village;writer;krishna district;success;nandamuri taraka rama rao;father;party;tirumala tirupathi devasthanamSat, 22 May 2021 18:24:13 GMTతెలుగు చ‌ల‌న చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌నో ద‌ర్శ‌క‌దిగ్గ‌జం.ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కేంద్రుడుగా పిలుస్తూ శ‌తాధిక చిత్రాలు నిర్మించిన ఆయ‌న ఎవ‌రో కాదు కోవెల‌మూడి.రాఘ‌వేంద్ర‌రావు. భ‌క్తి చిత్రాల‌లైన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు తీయ‌ల‌న్నా ఆయ‌న త‌రువాతే ఎవ‌రైన‌.అన్న‌మ‌య్య‌, శ్రీమంజునాథ‌,శ్రీరామ‌దాసు,శిరిడిసాయి,ఓం న‌మో వేంక‌టేశాయ లాంటి ఆధ్యాత్మిక చిత్రాలు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చాయి.రాఘ‌వేంద్ర‌రావు మేకింగ్‌ వెరైటీగా ఉంటుంది.హీరోయిన్ల‌ను గ్లామ‌ర‌స్‌గా చూపించాలంటే అది ద‌ర్శ‌కేంద్రుడి త‌రువాతే.తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను రాఘ‌వేంద్ర‌రావు ప‌రిచ‌యం చేశారు.అయితే రాఘ‌వేంద్ర‌రావు 1975లో బాబు సినిమా ఆయ‌న‌కు  మొద‌టి చిత్రం అయిన‌ప్ప‌టికి అంత‌కుముందు నుంచే ఆయ‌న క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌ని చేశారు.బాబు సినిమాలో శోభ‌న్‌బాబు,వాణిశ్రీ,ల‌క్ష్మీముఖ్య‌పాత్ర‌లు పోషించారు.
1977లో ఎన్టీఆర్ తో చేసిన అడవిరాముడు చిత్రం సూపర్ హిట్టవడంతో.. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు పేరు మారుమ్రోగింది. నటుడిగా ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికేలా చేసింది ఈ చిత్రం.దర్శకేంద్రుడు ఎన్టీఆర్ తో చేసిన ఎన్నో చిత్రాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాయి.రాఘ‌వేంద్ర‌రావు తెలుగు సినీ ఇండస్ట్రీలో ద‌ర్శ‌కుడిగా 46 ఏళ్ల చ‌రిత్ర ఉంది.ఆయ‌న తొలి సినిమా బాబు..విడుద‌లై ఇప్ప‌టికి 46 ఏళ్లు.రాఘవేంద్ర‌రావు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ గుర్తిపు తెచ్చుకున్నాడు.ఆయ‌న ద‌గ్గ‌ర చాలా మంది అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్‌గా ప‌నిచేసి ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్లు అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు.రాఘ‌వేంద్ర‌రావు సినిమాల్లో సాంగ్స్‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది.ఆ పాట‌ల్లో హీరోయిన్‌ని ఎంత అందంగా చూపిస్తారో చెప్ప‌న‌క్క‌ర్లేదు.పండ్లు,పూలు లేకుండా ఆయ‌న సినిమాలో పాట ఉండ‌దు.
రాఘ‌వేంద్రరావు 1942 మే 23వ తేదీన కృష్ణా జిల్లా , కంకిపాడు మండలం, కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి  కె.యస్. ప్రకాష్ రావు  కూడ ద‌ర్శ‌కుడే.రాఘవేంద్రరావు కొడుకు పేరు కూడా కోవెలమూడి ప్రకాష్. ఇతను కూడా సినీ రంగంలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా వ్యవహరించాడు.2014లో తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వంలో టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా ప‌ని చేశారు.కేవలం వెండితెరమీదే కాక బుల్లితెర మీద కూడా రాఘవేంద్రరావు తన ముద్ర వేశాడు. ఈటీవీలో ప్రసారమైన శాంతి .నివాసం అనే సీరియ‌ల్‌కు రచయిత, దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించాడు. ఈటీవీలో సౌందర్యలహరి అనే పేరుతో ఆయన సినీ జీవిత విశేషాలతో ఒక కార్యక్రమం ప్రసారమైంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షారుక్ ఖాన్ కొడుకు గురించి సంచలన నిజాలు..!

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>