MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-praneethae60cc0dd-e5c2-4a71-b152-a1eef5c576c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acctress-praneethae60cc0dd-e5c2-4a71-b152-a1eef5c576c7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనీష్ సరసన "ఏం పిల్లో ఏం పిల్లడో"అనే సినిమా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ ప్రణీత.మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రణీత తరువాత కార్తీ సరసన శకుని, మంచి మనోజ్ తో పాండవులు పాండవులు తుమ్మెద, హలో గురు ప్రేమకోసమే సినిమాలో హీరో రామ్ సరసన నటించారు. అయితే ఈ సినిమాలు పెAcctress Praneetha;beauty;pawan;abinaya;naina;pawan kalyan;ram pothineni;tanish;india;bollywood;tollywood;cinema;telugu;kannada;audience;industry;hero;heroine;attharintiki daredi;pawan-kalyan;hello;chitram;kalyanపాపం.. 'పవన్' హీరోయిన్ పరిస్థితేంటి ఇలా అయిపోయింది..?పాపం.. 'పవన్' హీరోయిన్ పరిస్థితేంటి ఇలా అయిపోయింది..?Acctress Praneetha;beauty;pawan;abinaya;naina;pawan kalyan;ram pothineni;tanish;india;bollywood;tollywood;cinema;telugu;kannada;audience;industry;hero;heroine;attharintiki daredi;pawan-kalyan;hello;chitram;kalyanSat, 22 May 2021 19:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనీష్ సరసన "ఏం పిల్లో ఏం పిల్లడో"అనే సినిమా సినిమా ద్వారా తెలుగు తెరకు  పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ ప్రణీత.మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైంది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఏకంగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రణీత తరువాత కార్తీ సరసన శకుని, మంచి మనోజ్ తో పాండవులు పాండవులు తుమ్మెద, హలో గురు ప్రేమకోసమే సినిమాలో హీరో రామ్ సరసన నటించారు. అయితే ఈ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు.ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేక పోవడమే కాకుండా మాతృభాష కన్నడలో కూడా..

 ఈమెకు పెద్దగా అవకాశాలు ఏమీ కలిసి రాలేదు. ఈ క్రమంలోనే తన చూపును బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మళ్లించింది. ఇండస్ట్రీ లోకి ఎంటరైన పది సంవత్సరాలు తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టారు.ఈ క్రమంలోనే ప్రణీత బాలీవుడ్ ఇండస్ట్రీలో "భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" ,"హంగామా 2"చిత్రాలలో నటించారు. ఈ రెండు సినిమాలు ఇదివరకు థియేట్రికల్ రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణం వల్ల విడుదలకు నోచుకోలేదు.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాకుండా డిజిటల్ అవుతుండటం వల్ల హీరోయిన్ ప్రణీత కొంచం నిరాశ చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే "భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" సినిమా డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అదేవిధంగా హంగామా సీక్వెల్ కూడా హాట్ స్టార్ లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్వాహకులు ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలో సరిగ్గా నిలదొక్కుకోలేకపోయిన ప్రణీత.. కనీసం బాలీవుడ్ లో నైనా మంచి కం బ్యాక్ ఇచ్చి.. అక్కడే హీరోయిన్ గా సెటిల్ అవుతుందేమో చూడాలి..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదో తరగతి పరీక్షల రద్దుపై బాంబే హైకోర్టు ఆగ్రహం..

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>