BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mp-subramniyan-swamye5028990-703e-4fd6-b311-28743741b125-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/mp-subramniyan-swamye5028990-703e-4fd6-b311-28743741b125-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో చోటు చేసుకున్న తౌక్టే తుపాను ప్రభావం కారణంగా గుజరాత్ రాష్ట్రం భారీగా నష్టపోయింది. దీంతో హుటాహుటిన ప్రధాని హెలికాఫ్టర్ లో ఏరియల్ సర్వే చేపట్టి రూ.1000 కోట్లు నష్టపరిహారం అందించబోతున్నట్టు ప్రకటించారు. కాగా ఈ విషయం పై రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యం;gujarat - gandhinagar;maharashtra - mumbai;rajya sabha;prime minister;twitter;survey;maharashtraగుజరాత్ కి 1000 కోట్లు, మరి కేరళకు ? : సుబ్రమణ్యన్ స్వామిగుజరాత్ కి 1000 కోట్లు, మరి కేరళకు ? : సుబ్రమణ్యన్ స్వామి;gujarat - gandhinagar;maharashtra - mumbai;rajya sabha;prime minister;twitter;survey;maharashtraSat, 22 May 2021 08:59:01 GMTఇటీవలి కాలంలో చోటు చేసుకున్న తౌక్టే తుపాను ప్రభావం కారణంగా గుజరాత్ రాష్ట్రం భారీగా నష్టపోయింది. దీంతో హుటాహుటిన ప్రధాని హెలికాఫ్టర్ లో  ఏరియల్ సర్వే చేపట్టి  రూ.1000 కోట్లు నష్టపరిహారం అందించబోతున్నట్టు ప్రకటించారు. కాగా ఈ విషయం పై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యన్ స్వామి స్పందించారు. సొంత రాష్ట్రం అయిన గుజరాత్ కి సమస్య వచ్చిన వెంటనే ప్రధాని వెయ్యి కోట్లు ఇచ్చినట్టుగా అదే తుఫాన్ తో సతమతమవుతున్న మహారాష్ట్ర మరియు కేరళకు ఎందుకు సహాయం చేయలేదు అంటూ ప్రశ్నించారు.
" style="height: 370px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా విషయంలో మీరు ఈ తప్పు చేస్తున్నారా ?

ఇలాంటి ఖ‌ర్మ ప‌ట్టింది నాకు.. ఏం చేయ‌ను?: మంత్రి పెద్దిరెడ్డి

కేసీఆర్ బిజీబిజీ .. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌!

కరోనా నుండి కోలుకుంటున్నా ఎన్టీఆర్.. కానీ..!

నేనే మరణించాను , ఆవిడే బతికుంది నా రూపంలో!

హెరాల్డ్ సెటైర్ : మాక్ అసెంబ్లీ అయిపోయింది..ఇక పాలన కూడా...

కోర్టుల్లో మళ్లీ జగన్‌కు బ్యాడ్‌ డేస్.. అసలు షాక్ ముందుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>